AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మితిమీరిన వేగం: దుర్గం చెరువు తీగల వంతెన పై డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మ‌ృతి.. ఇద్దరికి గాయాలు

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువు తీగల వంతెన పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలుకోల్పోయాడు...

మితిమీరిన వేగం:  దుర్గం చెరువు తీగల వంతెన పై డివైడర్ ను ఢీకొట్టిన బైక్.. ఒకరు మ‌ృతి.. ఇద్దరికి గాయాలు
Venkata Narayana
|

Updated on: Dec 18, 2020 | 7:56 AM

Share

హైదరాబాద్ మాదాపూర్ లోని దుర్గం చెరువు తీగల వంతెన పైన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు ప్రాణాలుకోల్పోయాడు. మద్యం మత్తులో ఉండి బైక్ పై రాష్ డ్రైవింగ్ చేస్తూ డివైడరను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. తెల్లవారుజామున 3:45 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మృతుడు శివ కాగా, అతనితో తోపాటు, బైక్ మీద ఉన్న మిగతా ఇద్దరు ప్రశాంత్, విజయ్ కి గాయాలు కావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు శివ సూరారం లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో B Tech 3 వ సంవత్సరం చదువుతున్నట్టు సమాచారం.

Follow Us
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
ఏసీ పనిచేట్లేదని టెక్నీషియన్‌ను పిలించిన ఓనర్.. ఓపెన్ చేసి చూడగా
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఒక్క అప్లికేషన్‌తో రూ.50 పొందే ఛాన్స్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇంట్లో పరుగెడుతున్న గుర్రం విగ్రహం ఉందా? సరైన దిశలో పెడితే కెరీర్
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
ఇల్లు కట్టేందుకు పునాది తవ్వుతుండగా.. కనిపించిన అద్భుత దృశ్యం
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చరిత్రలో ఏ ప్లేయర్‎కు లేని బెస్ట్ రికార్డు.. చెత్త రికార్డూ తనదే
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
చెక్కు బౌన్స్ అయితే ఎన్నేళ్ల జైలుశిక్ష ఉంటుంది..?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
పెళ్లి భాజాలు మోగనున్నాయి.. శుభ ముహుర్తాలు ఎప్పటి నుంచి మొదలంటే?
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
రాజధాని అమరావతికి కేంద్ర వరాల జల్లు..!
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
ఐసీసీ తాజా టెస్ట్ ర్యాంకింగ్స్.. రెండు స్థానాలు ఎగబాకిన గిల్
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు
IAS అవ్వాలంటే ఏం చేయాలి? ఈ మార్గంలో నడిస్తే మీ లక్ష్యం చేరవచ్చు