AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బెంగళూరు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​కు మంచి భవిష్యత్ ఉంది…అతడి ఆటకు ముగ్ధుడయ్యాడనినయ్యాన్న ఆకాశ్ చోప్రా

రాయల్​ ఛాలెంజర్​ బెంగళూరు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​కు మంచి ఫ్యూచర్ ఉందని కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో అతడి ఆటకు తాను ముగ్ధుడయ్యాడని చెప్పుకొచ్చాడు.

బెంగళూరు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​కు మంచి భవిష్యత్ ఉంది...అతడి ఆటకు ముగ్ధుడయ్యాడనినయ్యాన్న ఆకాశ్ చోప్రా
Sanjay Kasula
|

Updated on: Nov 18, 2020 | 2:12 AM

Share

Devdat Padikkal : రాయల్​ ఛాలెంజర్​ బెంగళూరు ఓపెనర్​ దేవదత్​ పడిక్కల్​కు మంచి ఫ్యూచర్ ఉందని కామెంటేటర్​ ఆకాశ్​ చోప్రా అభిప్రాయపడ్డాడు. ఈ ఏడాది ఐపీఎల్​లో అతడి ఆటకు తాను ముగ్ధుడయ్యాడని చెప్పుకొచ్చాడు.

ఫ్యాన్స్  అంచనాలను తారుమారు చేసేలా.. ఆర్సీబీలో కోహ్లీ, ఏబీ డివిలియర్స్​, అరోన్​ ఫించ్​ లాంటి స్టార్​ ఆటగాళ్లను మించి బాగా ఆడాడని కొనియాడాడు. క్రీడాభిమానులు ఈ ముగ్గురు గురించి మాట్లాడుకోవడం మానేసి పడిక్కల్ గురించి చెప్పుకునేంత గొప్ప ప్రదర్శన చేశాడని కితాబిచ్చాడు. దీంతోపాటే ఆర్సీబీ ఆటగాళ్లలో ఫించ్​ పేలవమైన ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచేలా ఆడాడని అన్నాడు.

పడిక్కల్​.. ఈ ఐపీఎల్​లో 124.80స్ట్రైక్​ రేట్​తో 473పరుగులు చేశాడు. ఐదు హాఫ్ సెంచరీలను నమోదు చేసుకున్నాడు. తన అద్భుతమైన ఆటతో అందరీ దృష్టిని ఆకర్షించాడు. మ్యాచ్​ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
మోకాళ్ల నొప్పితో బాధపడుతున్నారా.. స్వామి రామ్‌దేవ్ చెప్పిన..
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
సెకండ్‌ హాండ్‌ కారు కొనేటప్పుడు ఇవి ఎందుకు చెక్‌ చేసుకోవాలి?
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
మీకేకాదు ఓలా, ఉబర్ మాకు ఉంది!ఆటోలో ఆవుదూడ చక్కర్లు చూస్తే అవాక్కే
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
రాత్రిపూట నీళ్లు దగ్గర పెట్టుకుని పడుకుంటున్నారా.. మీరు ఈ ప్రమాదం
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
ఛీ..చిలిపి.. కులదీప్‎ను లాగి మరీ డ్యాన్స్ స్టెప్పులేసిన విరాట్
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
కుజ గ్రహ సంచారం.. వీరికి ఊహించని ధన లాభం!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
బంపర్ ఆఫర్ అంటే ఇదే..2026లో లక్ష్యాధికారులయ్యే రాశులు వీరే!
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
భద్ర మూవీ భామ ఇప్పుడు ఎలా ఉందంటే
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
అభిషేక్ విధ్వంసం..34 బంతుల్లో 62 రన్స్..26 సిక్సర్లతో రికార్డ్
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!
చలికాలం ఉదయాన్నే వాకింగ్‌ చేస్తున్నారా..? తస్మాత్‌ జాగ్రత్త!