AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బడ్జెట్ 2019 : ఆర్థిక మంత్రి బ్యాగ్‌పై చిదంబరం కామెంట్

బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఆర్థికశాఖ మంత్రులు బ్రీఫ్ కేసుతో పార్లమెంటుకు రావడం గతంలో మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూ ట్రెండ్ సెట్ చేశారు. నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. బడ్జెట్ పద్దులను ఓ ఎర్రటి జూట్ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. దాన్ని బహీఖాతా అని పిలుస్తారు. నిర్మలా చేతిలో ఆ బ్యాగ్ ఈ రోజు చాలా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ […]

బడ్జెట్ 2019 : ఆర్థిక మంత్రి బ్యాగ్‌పై చిదంబరం కామెంట్
Ram Naramaneni
|

Updated on: Jul 05, 2019 | 10:00 PM

Share

బడ్జెట్ సమావేశాల ప్రారంభం రోజు ఆర్థికశాఖ మంత్రులు బ్రీఫ్ కేసుతో పార్లమెంటుకు రావడం గతంలో మనం ఎప్పుడూ చూస్తూ ఉంటాం. కానీ ప్రస్తుత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ న్యూ ట్రెండ్ సెట్ చేశారు. నేడు పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆమె.. బడ్జెట్ పద్దులను ఓ ఎర్రటి జూట్ బ్యాగ్‌లో తీసుకొచ్చారు. దాన్ని బహీఖాతా అని పిలుస్తారు. నిర్మలా చేతిలో ఆ బ్యాగ్ ఈ రోజు చాలా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ కేంద్ర ఆర్థికమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం దీనిపై స్పందించారు.

భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తమ ఆర్థికమంత్రి ఐపాడ్‌తోనే బడ్జెట్‌ను ప్రవేశపెడుతారని చిదంబరం అన్నారు. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌పై స్పందిస్తూ చిదంబరం ఈ కామెంట్ చేశారు. చిదంబరం కామెంట్ ఇలా ఉంటే ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు మాత్రం నిర్మలా సీతారామన్ తీసుకొచ్చిన ఆ బ్యాగ్.. భారతీయ సాంప్రదాయాన్ని ప్రతిబింబించేందుకే అని స్పష్టం చేశారు.

Follow Us
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
సార్.. మమ్మల్ని వదిలి వెళ్లొద్దు.. టీచర్ కోసం తల్లడిల్లిన..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
రాత్రి 10 తర్వాత బిర్యానీ తినాలనిపిస్తుందా.. అయితే ఈ విషయాలు..
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
శ్రీహరి జయంతి .. కుమారుడు మేఘాంశ్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
వంటింట్లో ఈ చిన్న ట్రిక్ తెలిస్తే చాలు.. టమాటాలు ఎన్ని రోజులైనా..
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
సొర పిట్టు తింటే క్యాన్సర్ రాదా..?
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
బాయ్‌ఫ్రెండ్ కోసం ఇద్దరు యువతుల యుద్ధం,15 సెకన్లలో 14 చెంపదెబ్బలు
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
హార్మోన్ల సమస్యలకు ఈ గింజలే పవర్ఫుల్.. ఎవరికీ తెలియని సీక్రెట్
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
టీడీపీ-వైసీపీ మధ్య ‘సెమి ఫైనల్ వార్’ ఇప్పుడే షురూ!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
ఈ చిన్న ట్రిక్‌తో అద్భుతమైన వ్యాపారం.. అదిరిపోయే లాభాలు..!
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే
మీ గోళ్లు ఎలా ఉన్నాయో చూసుకోండి..అదృష్టం,ధనయోగం మీ చెంత ఉన్నట్టే