AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీరు మీ బైక్‌ ఇన్సూరెన్స్ చేయించారా..? దేశంలో ఉన్న ఎన్ని వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండా తీరుగుతున్నాయో తెలుసా…?

దేశ వ్యాప్తంగా ఉన్న వాహనాల్లో 57 శాతానికి పైగా వాహనాలు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్నాయని తాజాగా ప్రకటించింది.

మీరు మీ బైక్‌ ఇన్సూరెన్స్ చేయించారా..? దేశంలో ఉన్న ఎన్ని వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండా తీరుగుతున్నాయో తెలుసా...?
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 10, 2020 | 8:18 PM

Share

57% vehicles in India uninsured  మీరు మీ బైక్ ఇన్సూరెన్స్ చేయించారా..? దేశంలో ఉన్న ఎన్ని వాహనాలు ఇన్సూరెన్స్ లేకుండా తీరుగుతున్నాయో తెలుసా…? ఇన్సూరెన్స్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా ఉన్న వాహనాల్లో 57 శాతానికి పైగా వాహనాలు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్నాయని తాజాగా ప్రకటించింది. ఈ శాతం 2018లో 54 శాతం కాగా, 2019 నాటికి 57 శాతానికి పెరిగిందని తెలిపింది. అంటే 23 కోట్ల వాహనాల్లో దాదాపు 13.2 కోట్ల వాహనాలు ఎటువంటి ఇన్సూరెన్స్ లేకుండానే రోడ్లపై తిరుగుతున్నాయన్న మాట. కాగా మహారాష్ట్ర ప్రభుత్వం వాహనదారులపై 600 కోట్ల రూపాయల ఫైన్లను విధించింది.

Follow Us
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
ఇలా చేశావేంటి సర్పంచ్ సాబ్.. కన్నీళ్లు పెట్టిన లేడీ ఫ్యాన్..!
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!