AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి..!

అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కో రాష్ట్రంలోని బేవ్యూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ వసీమ్ అలీ అనే యువకుడు మృతి చెందాడు. అలీ ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీ కొట్టడంతో.. తీవ్ర గాయాలపాలైన అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలీ అంత్యక్రియలను అమెరికాలోనే నిర్వహించాలని.. తమ వీసా ప్రాసెస్‌కు సహాయం చేయాలని […]

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్ వాసి మృతి..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 25, 2019 | 8:32 AM

Share

అమెరికా శాన్‌ఫ్రాన్సిస్కో రాష్ట్రంలోని బేవ్యూ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ వసీమ్ అలీ అనే యువకుడు మృతి చెందాడు. అలీ ప్రయాణిస్తున్న కారును మరో కారు బలంగా ఢీ కొట్టడంతో.. తీవ్ర గాయాలపాలైన అలీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మృతుని తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. అలీ అంత్యక్రియలను అమెరికాలోనే నిర్వహించాలని.. తమ వీసా ప్రాసెస్‌కు సహాయం చేయాలని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్‌ను కోరారు. తాము అమెరికా వెళ్లేందుకు చట్టపరమైన అనుమతులు పొందేలా సహాయం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్‌ను అలీ తల్లిదండ్రులు కోరారు.

Follow Us
మళ్లీ మత్తు బారిన మహానగరం.. దడ పుట్టి డ్రగ్స్..!
మళ్లీ మత్తు బారిన మహానగరం.. దడ పుట్టి డ్రగ్స్..!
భారత్‌‌లో ప్రత్యక్షమైన ఇరాన్‌ మంత్రి సయ్యద్‌ ఖతీబ్‌జాదా..!
భారత్‌‌లో ప్రత్యక్షమైన ఇరాన్‌ మంత్రి సయ్యద్‌ ఖతీబ్‌జాదా..!
తెలంగాణ సల్ల చారు..! ఇలా చేసి తింటే.. సమ్మర్ కూడా కూల్ అయిపోద్ది.
తెలంగాణ సల్ల చారు..! ఇలా చేసి తింటే.. సమ్మర్ కూడా కూల్ అయిపోద్ది.
గల్ఫ్‌లో బాంబుల మోత.. సామాన్యుడి గుండె గుభేల్..!
గల్ఫ్‌లో బాంబుల మోత.. సామాన్యుడి గుండె గుభేల్..!
ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. లక్షలు దోచుకున్న యువకుడు
ఒకసారి కారు యజమానిగా, మరోసారి డీలర్‌గా.. లక్షలు దోచుకున్న యువకుడు
ఇద్దరు భర్తలతో ఇబ్బందులు పడ్డ రాజసులోచన..
ఇద్దరు భర్తలతో ఇబ్బందులు పడ్డ రాజసులోచన..
ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా...? ఈ అద్భుత ప్రదేశాలను మిస్..
ఈ వేసవిలో టూర్ ప్లాన్ చేస్తున్నారా...? ఈ అద్భుత ప్రదేశాలను మిస్..
బాలయ్యకు జోడీగా నాలుగోసారి ఆ అందాల ముద్దుగుమ్మ..
బాలయ్యకు జోడీగా నాలుగోసారి ఆ అందాల ముద్దుగుమ్మ..
'బలగం' నటుడి ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు
'బలగం' నటుడి ఇంట తీవ్ర విషాదం.. కన్నీరుమున్నీరవుతోన్న కుటుంబీకులు
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. భారత్‌ ఏ స్థానం?
ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలు ఉన్న దేశాలు.. భారత్‌ ఏ స్థానం?