IPL 2020: ముంబై నాకౌట్ పంచ్‌కు ఢిల్లీ ఢమాల్..

ఐపీఎల్ 2020లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది.

IPL 2020: ముంబై నాకౌట్ పంచ్‌కు ఢిల్లీ ఢమాల్..
Follow us

|

Updated on: Oct 31, 2020 | 6:56 PM

IPL 2020: ఐపీఎల్ 2020లో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. దుబాయ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీని సొంతం చేసుకుంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ విభాగాల్లో సంపూర్ణ ఆధిపత్యాన్ని చెలాయించడంతో 9 వికెట్ల తేడాతో ఘానా విజయాన్ని అందుకుంది. ఢిల్లీ నిర్దేశించిన 111 పరుగుల విజయ లక్ష్యాన్ని ముంబై బ్యాట్స్‌మెన్ ఆడుతూ పాడుతూ కొట్టారు.

ఆ జట్టు ఓపెనర్లు డికాక్, ఇషాన్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇక 26 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద డికాక్ అవుట్ కావడంతో.. కిషన్(72*) గేర్ మార్చి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయి ముంబైను గెలిపించాడు. ఈ విజయంతో ముంబై అగ్రస్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక ఢిల్లీ తన తదుపరి మ్యాచ్‌ను ఖచ్చితంగా గెలవాల్సి ఉంటుంది.

చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చింతపండుతో ఆరోగ్యమే కాదు.. ఇంటికి అందం కూడా.. ! ఎన్ని లాభాలా?
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
చక్రవ్యూహంలో ప్రవేశించిన మేనల్లుడిని కన్నయ్య ఎందుకు రక్షించలేదంటే
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
పంజాబ్‌తో మ్యాచ్.. టాస్ ఓడిన కోల్ కతా.. 25 కోట్ల ప్లేయర్ దూరం
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
రజినీకాంత్‌తో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు..
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
తెలంగాణలో రాగల ఐదురోజులు వడగాలులు.. ఆ ప్రాంతాలకు IMD హెచ్చరిక
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
రెండోసారి తండ్రైన క్రికెటర్ కృనాల్ పాండ్య.. బాబు పేరెంటో తెలుసా?
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
విమానాలు రద్దయితే ఆటోమేటిక్‌ రిఫండ్‌
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి డ్రైవర్‌ వినూత్న ఆలోచన !!