Best Available Scheme: బెస్ట్ అవైలబుల్ స్కీం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులైన విద్యార్థులకు అందివచ్చిన అవకాశం..

Best Available Scheme: 2020-21 విద్యా సంవత్సరానికి గిరిజన బాల, బాలికలకు బెస్ట్ అవైలబుల్ స్కీంలో భాగంగా ప్రవేశానికి మేడ్చల్ జిల్లాకు

Best Available Scheme: బెస్ట్ అవైలబుల్ స్కీం ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. అర్హులైన విద్యార్థులకు అందివచ్చిన అవకాశం..
Follow us

|

Updated on: Jan 01, 2021 | 9:00 AM

Best Available Scheme: 2020-21 విద్యా సంవత్సరానికి గిరిజన బాల, బాలికలకు బెస్ట్ అవైలబుల్ స్కీంలో భాగంగా ప్రవేశానికి మేడ్చల్ జిల్లాకు పది సీట్లు మంజూరైనట్లు గిరిజన అభివృద్ధి అధికారి ప్రకటించారు.3వ తరగతిలో 5 సీట్లు, 5వ తరగతిలో 3 సీట్లు, 8వ తరగతిలో 2 సీట్లు, కేటాయించినట్లు తెలిపారు. వీటికి అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గిరిజన తెగలకు చెందిన లంబాడా, ఎరుకల, చెంచు కులాలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తు ఫాంలు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం, కలక్టరేట్‌ ఉచితంగా లభిస్తాయన్నారు. చివరితేది జనవరి 8వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.