మానవాళికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ యోగా

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాుట చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి భారత్ ఇచ్చిన కానుక యోగా అని అన్నారు. ఆరోగ్యకర జీవితానికి.. శరీరం, మనస్సుల మధ్య సమతుల్యత సాధించడానికి యోగా ఎంతో ఉపయోగమని వ్యాఖ్యానించారు. On #InternationalDayofYoga best wishes to all practitioners of yoga across the world. Yoga is India’s gift to […]

మానవాళికి భారత్ ఇచ్చిన గిఫ్ట్ యోగా
Follow us

| Edited By: Srinu

Updated on: Jun 21, 2019 | 6:21 PM

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచ వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాుట చేసిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పాల్గొన్నారు. ప్రపంచ మానవాళికి భారత్ ఇచ్చిన కానుక యోగా అని అన్నారు. ఆరోగ్యకర జీవితానికి.. శరీరం, మనస్సుల మధ్య సమతుల్యత సాధించడానికి యోగా ఎంతో ఉపయోగమని వ్యాఖ్యానించారు.