Exemplary Village: ఊరంతా ఉద్యోగులే.. ఆదర్శంగా నిలుస్తున్న పల్లెటూరు..!

పల్లెటూరు అనగానే.. వ్యవసాయం, పాడి పరిశ్రమ జీవన విధానం అనుకుంటారు. ఈ గ్రామంలో వారితోపాటు అత్యధికంగా ఉద్యోగులు ఉన్నారు. అవకాశాలను ఆద్ది పుచ్చుకుని వివిధ రంగాల్లో కొలువు తీరుతున్నారు. ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు ఉండే వ్యవసాయ ఆధారిత గ్రామం అయినప్పటికీ.. ఇక్కడ యువత ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటంపై దృష్టి సారిస్తున్నారు.

Exemplary Village: ఊరంతా ఉద్యోగులే.. ఆదర్శంగా నిలుస్తున్న పల్లెటూరు..!
Kesavapuram
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Apr 11, 2024 | 6:16 PM

పల్లెటూరు అనగానే.. వ్యవసాయం, పాడి పరిశ్రమ జీవన విధానం అనుకుంటారు. ఈ గ్రామంలో వారితోపాటు అత్యధికంగా ఉద్యోగులు ఉన్నారు. అవకాశాలను ఆద్ది పుచ్చుకుని వివిధ రంగాల్లో కొలువు తీరుతున్నారు. ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులు ఉండే వ్యవసాయ ఆధారిత గ్రామం అయినప్పటికీ.. ఇక్కడ యువత ప్రైవేటు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించటంపై దృష్టి సారిస్తున్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశపుర గ్రామం. ఈ పల్లె గురించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం.

ప్రతి ఇంటిలో ఒక ఉద్యోగి ఉన్నారంటే ఆ గ్రామ యువత పట్టుదల ఏంటో అర్థం చేసుకోవచ్చు. తాము కష్టపడుతున్నట్లు తమ కుమారులు, కుమార్తెలు కష్టపడకూడదని, విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామంలోని తల్లిదండ్రులు భావించారు. ఎంత కష్టం వచ్చినా భరించారు. తమ పిల్లలను ఉన్నంత చదువులు చదివించారు. తల్లిదండ్రుల కష్టాన్ని చూసిన పిల్లలు ఉన్నంత లక్ష్యంతో చదువుకుని పలు ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో కొలువుల సాధించారు.

ప్రతి ఇంట్లో ఉద్యోగులు కొలువై ఉన్న ఈ పల్లె మరెన్నో ఆదర్శ నిర్ణయాలకు, కట్టుబాట్లకు నిలయంగా మారింది. ఆరోగ్యానికి హానికరమైన మద్యం, సిగరెట్లు, గుట్కా వంటివి ఈ పల్లెలో నిషేధం. ఈ గ్రామంలో కిరాణ దుకాణాలు సైతం ఉండదు. రాజకీయాలు సైతం ఎన్నికల వరకే పరిమితం. ఎన్నికల అనంతరం అందరూ సమిష్టిగా కలిసి నిర్ణయాలు తీసుకుని, గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారు. ఈ పల్లె ఎక్కడ అంటే ఈ స్టోరీ చూడాల్సిందే..!

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని కేశ్వాపురం గ్రామం చిన్న పల్లెటూరు. పూర్తి వ్యవసాయ ఆధారిత గ్రామం. గ్రామంలో 160 ఇల్లు మాత్రమే ఉంటాయి. 500 మంది జనాభా ఉన్నారు. ఈ పల్లె ప్రత్యేకతలు ఎన్నో, సన్న, చిన్న కారురైతులు. వివిధ రకాల పంటలను పండిస్తూ తమ పిల్లలను ఉన్నంత చదువులు చదివిస్తున్నారు. జ్ఞానాన్ని ఎవరూ దోచుకోలేదని, అందుకే తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించి, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. తమపై తమ తల్లిదండ్రులు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధిస్తున్నారు.

ఈ చిన్న పల్లెటూరి యువకులు 20 మంది వరకు వివిధ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ గ్రామంలో మద్యం అమ్మకాలు పూర్తిగా నిషేధం. గ్రామంలో ఎక్కడ దుకాణాలు అనేవి కనపడవు. ఆరోగ్యానికి హానికరమైన గుట్కా, సిగరెట్, పాన్ మసాలా లాంటివి విక్రయాలు ఈ గ్రామంలో పూర్తిగా నిషేధం, ఇక్కడ వారెవరు కూడా సిగరెట్ పాన్ పరాక్ లాంటివి వాడరు, ఈ ప్రాంతంలో ఈ చిన్న పల్లె ఎన్నో గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా రక్తదానం చేసిన ఫ్యాన్స్..ఫొటోస్ వైరల్
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కొత్త యాప్‌ డౌన్‌లోడ్ చేస్తున్నారా.? ఈ విషయాలు చెక్‌ చేసుకోండి
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
కోల్‌కతాను ఢీ కొట్టనున్న హైదరాబాద్.. ప్లే ఆఫ్స్ పూర్తి షెడ్యూల్..
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
టాప్‌ లేపుతున్న రైల్వే స్టాక్‌.. ఏడాదిలో 170శాతానికి పైగా వృద్ధి
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
6 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 స్థానాల్లో ఓటింగ్
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
వారంలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2024 కౌన్సెలింగ్‌ షెడ్యూల్ విడుదల
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
తక్కువ బడ్జెట్లో బెస్ట్‌ ట్యాబ్లెట్‌ కావాలా? నంబర్‌ వన్‌ ఆప్షన్‌
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
JEE Main పేపర్‌-2 టాప్‌ ర్యాంకర్లు వీరే.. సత్తా చాటిన AP కుర్రాడు
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
నేటి నుంచే తెలంగాణ టెట్‌ ఎగ్జామ్‌.. పూర్తి షెడ్యూల్ ఇదే..
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్‌ రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ 2024 ఫలితాలు విడుదల
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..