AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది నాగమ్మా..?

పాముల వీడియోలు నిత్యం సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉంటాయి. కొన్ని భయపెడతాయి… కొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. కానీ ఈసారి వైరల్ అవుతున్న పాము వీడియో… గుండె ద్రవించేలా ఉంది. ఓ నిస్సహాయ జీవి బాధ ఈ కథనం కళ్లకు కడుతుంది. డీటేల్స్ తెలుసుకుందాం పదండి..

Viral Video: అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది నాగమ్మా..?
Snake
Ram Naramaneni
|

Updated on: Jul 15, 2025 | 7:09 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం పాములకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అవి చాలావరకు భీతిగొల్పేలా ఉంటాయి. అయితే ఈ పాము వీడియో చూస్తే మాత్రం మీ మనసు చివిక్కుమంటుంది. తలపై ప్లాస్టిక్ బాటిల్ మూత ఇరుక్కుపోవడంతో ఓ పాము తీవ్రంగా బాధపడుతున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఈ వీడియో వన్య ప్రాణి ప్రేమికులనే కాకుండా.. సామాన్యులకు కూడా బాద కలిగిస్తుంది.

పాము తల బలంగా ఒక బాటిల్ క్యాప్ ఇరుక్కుపోయినట్టు స్పష్టమవుతుంది. దాంతో దానికి దిక్కుతోచక తిరుగుతూ, ఎటుపోతున్నామో తెలియక తడబడుతూ కనబడింది. మార్గం కనిపించకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. ఆ పాము శరీర కదలికల ద్వారా స్పష్టమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితులకు మనుషులే కారణం అని కూడా గుర్తించాలి. అడవుల్లో, కాలువలలో, రోడ్ల పక్కన ప్లాస్టిక్, ఇతర వేస్తే విసిరేయడం అమాయక జీవుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. “ప్లాస్టిక్ వాడకం కేవలం మనకే కాదు, మిగిలిన జీవులకు కూడా ముప్పే” అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. అంటూ వ్యాఖ్యలు పెడుతున్నారు. చెత్త నిర్వహణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు… ప్రతిఒక్కరి వ్యక్తిగత బాధ్యత అని మరొకరు వ్యాఖ్యానించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. వాటిని రీసైకిల్ చేయాలి. నింగి, నీరు, ఈ నేల అందరిదీ అని గుర్తెరిగి బాధ్యతగా నడుచుకోవాలి.

వీడియో దిగువన చూడండి…

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..