Pressure Cooker Tips: మీ ఇంట్లోని ప్రెషర్ కుక్కర్ సరిగా పని చేయడం లేదా.. అయితే ఇలా చేయండి..

చాలా సార్లు మీ ఇంటి ప్రెషర్ కుక్కర్ సరిగ్గా పనిచేయదు. అప్పుడు మెయింటెనెన్స్ అవసరం ఉంది. భోజనం వేగంగా రెడీ చేయడంలో ఇబ్బందిగా మారుతుంది.

Pressure Cooker Tips: మీ ఇంట్లోని ప్రెషర్ కుక్కర్ సరిగా పని చేయడం లేదా.. అయితే ఇలా చేయండి..
Pressure Cooker
Follow us
Sanjay Kasula

|

Updated on: Sep 12, 2022 | 12:39 PM

ప్రెషర్ కుక్కర్ మన వంటగదిలో ఒక ముఖ్యమైన భాగం. అది లేకుండా చాలా వంటకాలు చేయడం కష్టం. ముఖ్యంగా పప్పు, ఖిచ్డీని కుక్కర్‌ ద్వారా సులభంగా ఉడికించవచ్చు. ఇది చాలా వరకు గ్యాస్, సమయాన్ని ఆదా చేస్తుంది. కానీ కొన్నిసార్లు కుక్కర్లు పాతవి అవుతాయి. ప్రెజర్ బిల్డ్ అప్ కూడా సాధ్యం కాదు. అన్నింటిలానే కుక్కర్‌కు కూడా రిపేర్ చేయించాల్సిన అవసం ఏర్పడుతుంది. మీరు కుక్కర్‌ను మునుపటిలా మంచిగా చేయడానికి కొన్ని సులభమైన చిట్కాలు ఉన్నాయి. చాలా సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు మన వంట పాత్రల పనితీరును దెబ్బ తీస్తుంటాయి. అందుకే వాటిపైన చిన్నపాటి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రెజర్ కుక్కర్‌ను ఎలా చెక్ చేయాలి..

మీరు వంట చేస్తున్నప్పుడు.. కుక్కర్ మూత నుంచి ఆవిరి కారుతున్నట్లు చాలా సార్లు కనిపిస్తుంది. మీ కుక్కర్ మూత వంకరగా మారవచ్చు. ఇలా జరిగినప్పుడు దాన్ని మీరే సరి చేసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మీరు నిపుణులు కాదు. మార్కెట్‌కి వెళ్లి మెకానిక్‌తో మరమ్మతులు చేయించండం మంచిది.

కుక్కర్‌లో ప్రెజర్ క్రియేట్ కావడం లేదా..

కుక్కర్‌లో ప్రెషర్ సరిగ్గా ఉంటే.. ఆహారం త్వరగా రెడీ అవుతుంది. అదే కుక్కర్‌లో ప్రెషర్ లేకుంటే అది పనిచేయడం మానేసినట్లే.. ఇలాంటి సమయంలో రబ్బరును(గ్యాస్ కట్) బయటకు తీసి ఎక్కడైనా పాడైందో లేదో చెక్ చేసి చూడటం. రబ్బరులో కొంచెం తెగిపోయి ఉన్నప్పుడు కుక్కర్‌లో ప్రెషర్ రాదు. కుక్కర్ రబ్బరు ప్రతి 2 నుంచి 4 నెలలకు ఒకసారి మార్చాలి.

కుక్కర్‌లో ఆహారాన్ని వండేటప్పుడు

కుక్కర్‌లో ఫుడ్ రెడీ చేస్తున్నప్పుడు ఆహారం మాడుతున్నట్లైతే మీ కుక్కర్‌లో రిపెయిర్ ఉందని తెలుసుకోవాలి. దీంతో మీరు వెంటనే కుక్కర్ రిపెయిర్ చేసే మెకానిక్ వద్దకు వెళ్లి చూపించడం మంచిది.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం

నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ