AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాలెంటైన్స్ డే రోజు స్పెషల్ గా రెడీ అవ్వాలనుకుంటున్నారా..? అయితే ఈ ట్రెండీ డ్రెస్ లను మిస్ అవ్వకండి..!

వాలెంటైన్స్ డే రోజు మీరు అందంగా కనపడాలంటే మంచి డిజైన్లతో కూడిన ఏ-లైన్ డ్రెస్సులను ధరించండి. వాలెంటైన్స్ డే నాడు బయట ఎక్కడికైనా వెళ్లే ప్లాన్ ఉంటే అప్పుడు మీరు పాష్ గా రెడీ అవ్వాలిగా.. దీనికి తగ్గట్టుగానే డ్రెస్సులను ఎంచుకోవాల్సి ఉంటుంది. అందుకే మీరు ఈ ప్రత్యేకమైన రోజున ఏ-లైన్ డ్రెస్సులను ధరించండి.

వాలెంటైన్స్ డే రోజు స్పెషల్ గా రెడీ అవ్వాలనుకుంటున్నారా..? అయితే ఈ ట్రెండీ డ్రెస్ లను మిస్ అవ్వకండి..!
Valentine Day Special Dresses
Prashanthi V
|

Updated on: Feb 07, 2025 | 10:01 PM

Share

ప్రతి ప్రేమ జంటకు ఫిబ్రవరి నెల చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ నెల 14వ తేదీన ప్రేమికుల రోజు జరుపుకుంటారు. ఈ రోజున ప్రేమ జంటలు ఆనందంగా ఉల్లాసంగా ఎంజాయ్ చేస్తారు. తద్వారా వారి మధ్య ఈ ప్రేమ ఇలాగే ఉంటుందని చాటి చెప్తారు. ఈ రోజుని ప్రత్యేకమైనది, ఎప్పుడు గుర్తుండిపోయేలా చేయడానికి చాలా మంది జంటలు విందుని ప్లాన్ చేస్తారు.

ఈ రోజు కోసం అబ్బాయిలు చాలా ప్లాన్ లు చేస్తుంటారు. అదేవిధంగా అమ్మాయిలు కూడా ఈ రోజున స్టైలిష్ లుక్ కోసం ది బెస్ట్ డ్రెస్ లను ఎంచుకుంటారు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో మీరు ఆకర్షణీయమైన రూపాన్ని కోరుకుంటే.. అలాగే 100 మందిలో ఒకరిగా వేరుగా కనిపించాలనుకుంటే, మీరు ఈ అందమైన డిజైన్లతో కూడిన ఏ-లైన్ డ్రెస్సులను ధరించండి. ఈ రకమైన డ్రెస్సులు కొత్త స్టైలిష్ లుక్ అలాగే ఆకర్షణీయమైన రూపాన్ని ఇస్తాయి.

మీరు అందరికంటే భిన్నంగా కనిపించాలనుకుంటే, మీరు ఈ రకమైన డ్రెస్సులను ఎంచుకోండి. ఈ డ్రస్సులు రాత్రి పూట విందుకి వెళ్ళేటప్పుడు ధరించడానికి చాలా బాగా ఉంటాయి. ఈ డ్రెస్ లలో మీ లుక్ చాలా భిన్నంగా ఉండడంతో పాటు అట్రాక్షన్ గా కనిపిస్తుంది. ఈ రకమైన డ్రెస్ లు మీకు అనేక డిజైన్ ఎంపికలతో లభిస్తాయి. ఈ డ్రెస్ లు రూ.1000 నుండే మీకు అందుబాటులో ఉంటాయి.

ఈ డ్రెస్ లకు తగ్గట్టుగా మీ చెవికి కమ్మలు, కాళ్లకి స్టైలిష్ లుక్ పట్టీలు, చేతులకు ఏవైనా మంచివి డ్రెస్ కి సెట్ అయ్యే విధంగా చూస్ చేసుకోండి. అలాగే డ్రెస్ కి తగ్గట్టుగా స్టైలిష్ హిల్స్ వేసుకోండి. స్టైలిష్ హెయిర్ లుక్ చూస్ చేసుకుని వేసుకోండి. అసలు చదువుతుండగానే అనిపిస్తుంది కదా.. ఇలా తయారైతే ఎంత బాగుంటామో అని మరి ఆలస్యం ఎందుకు ట్రై చేయండి.

ఏ-లైన్ డ్రెస్ లలో మీరు పొడవాటి స్లీవ్‌లెస్ డ్రెస్ లను కూడా ఎంచుకోవచ్చు. ఈ రకమైన డ్రెస్ లు నైట్ డిన్నర్ కి ప్రత్యేకమైన రూపాన్ని ఇస్తాయి. ఈ డ్రెస్ లలో మీ లుక్ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఈ రకమైన డ్రెస్ లు మీకు అనేక కలర్స్, డిజైన్స్ లలో లభిస్తాయి. ఈ డ్రెస్ లు మీకు రూ.1500 నుంచి అందుబాటులో ఉంటాయి. ఈ డ్రెస్ లకు కూడా మీరు డ్రెస్ కు తగ్గట్టుగానే రెడీ అవ్వండి. ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీరు అట్రాక్షన్ గా, అందరికంటే భిన్నంగా కనిపిస్తారు.

Follow Us
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
వెంటాడిన మృత్యువు.. కారులో ఒక్కసారిగా మంటలు..
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
రైల్వే స్టేషన్లలో నీరు తాగొచ్చా?తనిఖీల్లో బయటపడ్డ నిజాలు ఇవే!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
ముళ్లకంపలపై పూజారి విన్యాసాలు..గాల్లో తిరిగే వింత ఆచారం..!
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
పిల్లలు పట్టించుకోవడం లేదు.. తల్లిదండ్రుల కన్నీటి గాథ
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
యూపీఐ ఛార్జీల నుంచి తప్పించుకునేందుకు ఈ ట్రిక్ పాటిస్తున్నారా..?
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
మొసళ్ల నదిలో 12 గంటలు.. 30 కి.మీ కొట్టుకొచ్చిన బామ్మ!
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ప్రపంచ కప్ షెడ్యూల్లో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ఐసీసీ.. అదేంటంటే ?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
ఈ కుర్రాడు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
2027లో బంగారం.. వైరల్ అవుతున్న బాబా వంగా అంచనాలు.. అసలు నిజమేంటి?
స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో
స్మార్ట్ రేషన్ కార్డులో వివరాలు తప్పుగా పడ్డాయా..? ఈ ఒక్క యాప్‌తో