భానుడి భగభగకు అగ్రరాజ్యం విలవిల

Heat wave all over the country hits Americans hard, భానుడి భగభగకు అగ్రరాజ్యం విలవిల

భానుడి భగభగలకు అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ దెబ్బకు ఈ వారంలో ముగ్గురు మృతి చెందారు. దీంతో అత్యవసరమైతే తప్ప బయటికి రావడం లేదు స్థానికులు. ఎండల భయంతో పలు ఈ వెంట్లను కూడా రద్దు చేసుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *