AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెల్ల గోర్లు, పసుపు గోర్లు.. ఏ గోర్ల వెనుక ఏం జబ్బులు ఉంటాయో మీకు తెలుసా..?

మన గోర్లు కేవలం అందం కోసం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి అద్దం కూడా. గోర్ల రంగు లేదా ఆకారంలో వచ్చే చిన్న చిన్న మార్పులు కూడా శరీరంలో ఉన్న కొన్ని సమస్యలను ముందుగానే సూచిస్తాయి. ఈ సంకేతాలను గమనించడం ద్వారా లివర్, గుండె సంబంధిత సమస్యలు, పోషక లోపాలు వంటి వాటిని త్వరగా గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

తెల్ల గోర్లు, పసుపు గోర్లు.. ఏ గోర్ల వెనుక ఏం జబ్బులు ఉంటాయో మీకు తెలుసా..?
Nail Color Health Signs
Prashanthi V
|

Updated on: Aug 11, 2025 | 10:42 PM

Share

మన శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్లో గోర్ల రంగు, ఆకారంలో వచ్చే మార్పులు కూడా చాలా ముఖ్యం. వీటిని మనం పెద్దగా పట్టించుకోం.. కానీ ఇవి కొన్ని కీలకమైన ఆరోగ్య సమస్యలకు సిగ్నల్స్ కావచ్చు. మన గోర్లు మన ఆరోగ్యం గురించి చాలా విషయాలే చెబుతాయి. గోర్ల రంగు మార్పులు.. వాటి హెల్త్ సిగ్నల్స్ గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

  • గోరుపై పసుపు చారలు.. సిగరెట్ తాగేవారికి ఇలా జరగొచ్చు. కానీ కొన్నిసార్లు ఇది లివర్ సంబంధిత జబ్బులకు కూడా సూచన కావచ్చు.
  • పొడవైన గీతలు లేదా లైన్స్.. ఇవి ఆర్థరైటిస్, పొట్ట సమస్యలు లేదా లివర్ పనితీరులో మార్పులు ఉన్నాయని చెప్పే సంకేతాలు.
  • తెల్లటి చారలు లేదా మచ్చలు.. ఇది శరీరంలో ప్రోటీన్ లోపం, జింక్ తక్కువగా ఉండటం లేదా బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయని సూచించవచ్చు.
  • గోర్లు పూర్తిగా తెల్లగా మారితే.. ఇది లివర్ ఫెయిల్యూర్ లేదా శరీరంలోని ఇతర అవయవాల పనితీరు సరిగా లేకపోవడం వల్ల కావచ్చు.
  • గోర్లు పసుపు రంగులోకి మారితే.. ఇది జాండీస్ లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవాలి.

గోర్ల రంగు మారినంత మాత్రాన ఏదో పెద్ద జబ్బు ఉందని కంగారు పడొద్దు. కానీ సడెన్‌గా గోర్ల రంగు మారినా లేదా ఇతర ఆరోగ్య సమస్యలతో పాటు ఈ మార్పులు కనిపించినా.. తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
గ్యారేజీలోకి లగ్జరీ ఈవీకి వెల్‌కమ్ చెప్పిన కొరియోగ్రాఫర్
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
AI టెక్నాలజీతో కొత్త ప్రొడక్ట్‌ తెచ్చేసిన మెటా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
ఒప్పో రెనో కొత్త మోడల్ చూసి ఫిదా అయిపోయారా
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
నేపాల్ ప్రకృతి అందాల మధ్యలో మీనాక్షి చౌదరి.. బ్యూటిఫుల్ ఫొటోస్
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
మీ లైఫ్ స్టైల్‌కు తగ్గట్టుగా స్మార్ట్‌వాచ్ ఎంచుకోండిలా
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
దేవుడికి నైవేద్యం ఎందుకు పెడతారు? పరమాత్మ నిజంగా స్వీకరిస్తాడా?
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
బాష్, సీమెన్స్ నుంచి కొత్త ఫోర్-డోర్ రిఫ్రిజిరేటర్‌‌
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
నిర్జల ఏకాదశి వ్రత కథ.. భీముడు చేసిన ఈ ఒక్క వ్రతం వల్ల 26..
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
క్రేజీ ఆఫర్:ఎలుగుబంటిలా నటిస్తే చాలు..లక్షల్లో జీతం,కండీషన్స్ ఇవే
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా
ఆ మంచి సినిమాను డిజాస్టర్ చేశారు.. హిట్ అయ్యింటే నా కెరీర్ మరోలా