AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Guava Benefits: జామతో అద్భుతమైన ప్రయోజనాలు.. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు

ఇప్పుడున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తీసుకునే ఆహారం, ఉద్యోగంలో పని ఒత్తిళ్లు, మానసిక వేదన తదితర కారణాలతో వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. అయితే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పడేది మన చేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా ప్రతి రోజు తీసుకునే ఆహారం కంటే..

Subhash Goud
|

Updated on: May 19, 2023 | 9:13 PM

Share
ఇప్పుడున్న కాలంలో జబ్బుల బారిన పడే వారి సంఖ్య పెరిగిపోతోంది. మనం తీసుకునే ఆహారం, ఉద్యోగంలో పని ఒత్తిళ్లు, మానసిక వేదన తదితర కారణాలతో వివిధ రకాల వ్యాధులు దరి చేరుతున్నాయి. అయితే అనారోగ్యం బారిన పడకుండా జాగ్రత్తలు పడేది మన చేతుల్లోనే ఉంటుంది. సాధారణంగా ప్రతి రోజు తీసుకునే ఆహారం కంటే పండ్లు కూడా తీసుకుంటే ఎంతో మంచిదంటున్నారు వైద్య నిపుణులు. జామ పండుతో పాటు ఆకులతో కూడా ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు.

1 / 5
ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఎన్ని ఆస్తులున్నా.. ఆరోగ్యంగా లేకపోతే కష్టమే. ఈ రోజుల్లో అనారోగ్యం బారిన పడే వారి సంఖ్య అధికంగా పెరిగిపోతుంది. అయితే కొన్ని మాత్రం పెద్దగా ఖర్చులేకుండానే ఆరోగ్యాన్ని అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. వారి సలహాలు, సూచనల ప్రకారం.. ఇక సామాన్యుడికి చౌకగా దొరికే పండ్లల్లో జామ ఒకటి.

2 / 5
జామకాయలో ఎన్నో పోషకాలున్నాయి. జామతో ఎలాంటి లాభాలుంటాయో తెలిస్తే అస్సలు వదలరు. జామ జ్యూస్‌ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ తగ్గడమే కాకుండా కాలేయానికి ఎంతో ఔషదంలా పని చేస్తుందంటున్నారు నిపుణులు. అలాగే ప్రస్తుతం డయాబెటిస్‌ బారిన పడేవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అలాంటి వారికి జామ ఎంతో ఉపయోగకరం. రక్తంలో షుగర్స్‌ లేవల్స్‌ను తగ్గించేస్తుంది. వీటిని తరుచుగా తీసుకుంటే మరీ మంచిదని సూచిస్తున్నారు వైద్యులు.

3 / 5
అంతేకాదు.. జామలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఫైబర్‌ సమృద్దిగా ఉండటం వల్ల మలబద్దకాన్ని నివారించడంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోఏబీసీ విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల వయసు రీత్యా చర్మంపై వచ్చే ముడతలు తగ్గుతాయి. జామ పండు ప్రతి రోజు తీసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఉపిరితిత్తులకు, చర్మానికి, కంటికి చాలా మంచిది.

4 / 5
జామలో ఉండే పోటాషియం గుండె జబ్బుల నుంచి కాపాడుతుంది. అలాగే బీపీ పెరగకుండా కాపాడుతుంది. జామలో బీ కాంప్లెక్స్‌ విటమిన్స్‌ ఎర్ర రక్త కణాళ ఉత్పత్తిలో జామ ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే జామలో విటమిన్‌-సి, లైకోపీన్‌, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో మాంగనీస్‌ కూడా పుష్కలంగా ఉంటాయి. అలాగే మనం తినే ఆహారం నుంచి ఇతర కీలక పోషకాలను గ్రహించడానికి శరీరానికి సహాయపడుతుంది. జామపండు తినడం వల్ల మెదడు పనితీరు ఎంతో మెరుగు పడుతుంది. ఇవేకాకుండా మరెన్నో ప్రయోజనాలున్నాయి.

5 / 5
Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?

శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..

కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం

శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ

30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..

పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!

పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!

రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?

రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!