AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Derm Aura: హైదరాబాద్‌లో చర్మ వైద్య రంగాన్ని తిరగరాస్తున్న డాక్టర్‌ సుమా దివ్య దరిసెట్టి.. డెర్మ్‌ ఆరాతో సరికొత్త ట్రీట్‌మెంట్‌!

Derm Aura: పర్సనల్ కేర్, మెడికల్ ట్రీట్‌మెంట్‌ రెండింటినీ కలిపి సమర్ధంగా అందించే క్లినిక్‌గా డెర్మ్ ఆరా పేరు మార్మోగుతోంది. జుట్టు రాలడం, నెయిల్ సమస్యలు, మెలస్మా, రోసేషియా, కిలోయిడ్స్ వంటి క్లినికల్ సమస్యలకు ఒకే చోట పరిష్కారం ఇక్కడ లభిస్తుంది..

Derm Aura: హైదరాబాద్‌లో చర్మ వైద్య రంగాన్ని తిరగరాస్తున్న డాక్టర్‌ సుమా దివ్య దరిసెట్టి.. డెర్మ్‌ ఆరాతో సరికొత్త ట్రీట్‌మెంట్‌!
Subhash Goud
|

Updated on: Jul 14, 2025 | 7:32 PM

Share

డాక్టర్ సుమా దివ్య దరిసెట్టి, డెర్మ్ ఆరాతో మీ చర్మం సమస్యలకు చెక్‌ పెడుతున్నారు. ఇది కేవలం ట్రీట్‌మెంట్‌ కాదు.. నిజమైన ట్రాన్స్ఫార్మేషన్. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో చర్మ సంరక్షణకు సరికొత్త పరిష్కారం అందిస్తున్నారు డాక్టర్ సుమా దివ్య. ఆమె ఆధ్వర్యంలో నడుస్తున్న డెర్మ్ ఆరా క్లినిక్ ఇప్పుడు కేవలం ట్రీట్‌మెంట్‌ ఇచ్చే స్థలం కాదు.. ఇది ప్రతి వ్యక్తికి చర్మ సమస్యలకు పరిష్కారం అందించే ఒక పునర్జన్మ కేంద్రంగా మారింది. మొత్తం 12 ఏళ్ల అనుభవం కలిగిన ఈ డాక్టర్.. ప్రస్తుతం హైదరాబాద్ చర్మ వైద్య రంగాన్ని తిరగరాస్తున్నారు.

డెర్మ్ ఆరాలో ట్రీట్మెంట్ ప్రారంభం వ్యక్తిగత స్కిన్ అసెస్మెంట్‌తోనే జరుగుతుంది. ప్రతి పేషెంట్‌కు తగిన విధంగా చర్మం, జుట్టు, హార్మోన్లను విశ్లేషించి ట్రీట్మెంట్ ప్రొటోకాల్ రూపొందిస్తారు. PRP, కార్బన్ పీల్, హైఫూ, హైడ్రాఫేషియల్, గ్లుటాథియోన్ డ్రిప్స్ వంటి అత్యాధునిక చికిత్సలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మొటిమలు, మచ్చలు, జుట్టు రాలడం, ముడతలు, చర్మ రోగాలు వంటి సమస్యలు ఉన్నవారికి ఇది కేవలం నయం చేయడానికి మాత్రమే కాదు. తమ ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పొందేందుకు మార్గం అవుతుంది.

చర్మంలో మెరుపు రావడం కాదు, లోపల చర్మాన్ని బలపరచడమే లక్ష్యం. డాక్టర్ సుమా దివ్య ఇచ్చే ట్రీట్‌మెంట్‌ దానికి నిదర్శనం. టాటూ రిమూవల్ నుంచి స్కిన్ టైటెనింగ్ వరకు, ఫేషియల్ కాంటూరింగ్ నుంచి పోస్ట్ ఇంజరీ స్కార్స్ వరకు ప్రతి ఒక్కటిని పేషెంట్‌ పరిస్థితిని బట్టి తయారు చేస్తారు. డెర్మ్ ఆరా క్లినిక్‌తో పేషెంట్లు నిస్సహాయతతో వస్తారు. కానీ తిరిగి వెళ్లేటప్పుడు నమ్మకంతో వెళ్తారు. ఒక్కో రివ్యూ చదివితే ఇది ట్రీట్‌మెంట్‌ కాదు, ఇది సెల్ఫ్-రీస్పెక్ట్ టెక్నాలజీ అని అర్థమవుతుంది.

ఇక్కడ ట్రీట్‌మెంట్‌ ట్రెండ్‌ను అనుసరించడం ఉండదు. డాక్టర్ సుమా దివ్య ఎప్పుడూ ఆధునిక సాంకేతికతను మెడికల్ ఖచ్చితత్వంతో కలిపి ట్రీట్‌మెంట్‌ ఇస్తారు. లేజర్ టోనింగ్, ఫిల్లర్స్, బోటాక్స్ వంటి పరిష్కారాలు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటిని ఎలా, ఎంత వాడాలో ఆమెకు అపారమైన అవగాహన ఉంది. ప్రతి ట్రీట్‌మెంట్‌ 100 శాతం క్లినికల్ రిసెర్చ్‌ ఆధారంగా పేషెంట్‌కు తగిన మోతాదులో ఉంటుంది.

పర్సనల్ కేర్, మెడికల్ ట్రీట్‌మెంట్‌ రెండింటినీ కలిపి సమర్ధంగా అందించే క్లినిక్‌గా డెర్మ్ ఆరా పేరు మార్మోగుతోంది. జుట్టు రాలడం, నెయిల్ సమస్యలు, మెలస్మా, రోసేషియా, కిలోయిడ్స్ వంటి క్లినికల్ సమస్యలకు ఒకే చోట పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. సర్జరీ అవసరం లేకుండా యూత్‌ఫుల్‌ లుక్ కావాలంటే డాక్టర్ సుమా దివ్య అందించే మల్టీ-మోడల్ ట్రీట్‌మెంట్‌లు అత్యుత్తమ పరిష్కారాలు అందిస్తాయి. ఇన్‌స్టాగ్రామ్‌ పేజీకి వెళ్లి మరిన్ని వివరాలను తెలుసుకోండి.

హైదరాబాద్‌లో నిజమైన చర్మ మార్పు కోరే వారు ఇప్పుడు డెర్మ్ ఆరా వైపు మొగ్గుతున్నారు. డాక్టర్ సుమా దివ్య ఇక్కడ కేవలం డాక్టర్ కాదు.. ఆమె ఒక చర్మ కళాకారిణి, శాస్త్రవేత్త, విశ్వసనీయ సలహాదారు. ఆమె శ్రద్ధ, టెక్నికల్ మాస్టరీ, పేషెంట్-ఫస్ట్ అనే దృక్పథం డెర్మ్ ఆరాను ఒక బ్రాండ్ కాకుండా ఒక ఉద్యమంగా మార్చాయి. ఇది బ్యూటీ సెంటర్ కాదు.. ఇది ఒక కొత్త జీవన దారిలోకి ప్రవేశించే గేట్‌వే. డాక్టర్ సుమా దివ్య దరిసెట్టి సాధించిన అద్భుత ఫలితాలకు సాక్ష్యం!

Clinic Address: Derm Aura Skin & Hair Clinic, 8-2-618, Ground Floor, B Block (B2), Delta Seacon, Rd Number 11, Mithila Nagar, Banjara Hills, Hyderabad, Telangana 500034

Contact: +91 90907 77757

– Best skinclinc, Skin Care

– Best Cosmetologist

– Dermatologist Hyderabad

– Best Cosmetologist

Follow Us
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
కష్టమంతా రైల్వేది.. కాసుల వర్షం ఐఆర్‌సీటీసీది.. దీన్ని సంపాదన..
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
పాము కరిచిన చోట నోటితో విషం పీలుస్తున్నారా?ప్రాణాలు తీసే తప్పుఇదే
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
టీటీడీ బోర్డు తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
సుకన్య పథకంలో ఇన్వెస్టర్లు గమనించాల్సిన ముఖ్యమైన రూల్స్!
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
టీ జల్లెడ నల్లగా మారిందా? ఈ సింపుల్ ట్రిక్‌తో నిమిషాల్లో క్లిన్
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
'లగాన్'లో నటించిన ఈ ముద్దుగుమ్మ గుర్తుందా? ఇప్పుడెలా ఉందో చూశారా?
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
ముద్రగడ పద్మనాభం కన్నుమూత
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
డెయిరీల్లోకి చేరిన కెమికల్.. వెలుగులోకి షాకింగ్ పాల స్కామ్..!
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
మీకంటే బెగ్గర్స్ బెటర్.. 104 కోట్లు దోచేసిన ఏసీ కోచ్ ప్రయాణికులు
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
బిగ్‌ అలర్ట్‌.. ఈనెల 31లోగా ఈ పని పూర్తి చేయకుంటే భారీ పెనాల్టీ!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం