Weight Loss: ఈ ‘డ్రింక్’ ఎంత పెద్ద పొట్టనైనా ఇట్టే కరిగిస్తుంది.. పూర్తి వివరాలివే..

Weight Loss: శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మంది ప్రజలు ఊబకాయం బారిన పడుతున్నారు. కొవ్వు పేరుకుపోయి..

Weight Loss: ఈ ‘డ్రింక్’ ఎంత పెద్ద పొట్టనైనా ఇట్టే కరిగిస్తుంది.. పూర్తి వివరాలివే..
Weight Loss
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 24, 2022 | 8:06 AM

Weight Loss: శారీరక శ్రమ లేకపోవడం, జీవనశైలిలో మార్పుల కారణంగా చాలా మంది ప్రజలు ఊబకాయం బారిన పడుతున్నారు. కొవ్వు పేరుకుపోయి పొట్టలు భారీగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా బరువు కూడా పెరుగుతున్నారు. అయితే, బరువు పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో అధికంగా మసాలా ఆహారం తినడం, వ్యాయామం చేయకపోవడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వంటివి ఉన్నాయి. పెరుగుతున్న ఊబకాయాన్ని నియంత్రించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్‌ను సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా కొన్ని ఎఫెక్టివ్ డ్రింక్స్‌తో పొట్ట భాగంలో పేరుకుపోతున్న కొవ్వును ఈజీగా కరిగించుకోవచ్చు అని చెబుతున్నారు. అలాంటి కొన్ని ప్రభావవంతమైన డ్రింక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

ఆపిల్ సైడర్ వెనిగర్, వేడి నీరు.. పొట్ట భాగంలో కొవ్వును కరిగించడానికి ఆపిల్ సైడర్ వెనిగర్, వెచ్చని నీరు అద్భుతంగా పని చేస్తుంది. వివిధ పరిశోధనల ప్రకారం.. ఆపిల్ సైడర్ వెనిగర్ AMPK ఎంజైమ్‌ను పెంచుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. అలాగే శరీరంలో షుగర్ లెవల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుతుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ ప్రభావమెంత? యాపిల్ సైడర్ వెనిగర్ డ్రింక్ తాగడం వల్ల.. ఆకలి తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ కారణంగా శరీర బరువు త్వరిత గతిన తగ్గుతుంది. రోజూ 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే మూడు నెలల్లో 1.2 కిలోల బరువు తగ్గుతుందని పరిశోధనలో తేలింది. అదే సమయంలో.. ప్రతిరోజూ 2 టీస్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే 1.7 కిలోగ్రాముల బరువును తగ్గిస్తుందని పరిశోధనల్లో గుర్తించారు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..