AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

FEATURED : Bajaj Finance

Bajaj Finance: మీ ఇంటిని సరికొత్తగా మార్చాలనుకుంటున్నారా.. నిమిషాల్లో బజాజ్ ఫైనాన్స్‌లో పర్సనల్ లోన్.. ఇలా అప్లై చేయండి..

ప్రస్తుతం మనకు ఏ అవసరం వచ్చిన టక్కున గుర్తొచ్చేది లోన్.. సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి ఇప్పుడు చాలా మంది హోమ్ లోన్స్ పైనే ఆధారపడుతున్నారు. అయితే మీ ఇంటిని సరికొత్తగా మార్చాలనుకుంటున్నారా? అయితే మీకు బజాజ్ ఫైనాన్స్ అండగా ఉంటుంది. అవసరం ఏదైన ఇక్కడ ఈజీగా లోన్ తీసుకోవచ్చు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Bajaj Finance: మీ ఇంటిని సరికొత్తగా మార్చాలనుకుంటున్నారా.. నిమిషాల్లో బజాజ్ ఫైనాన్స్‌లో పర్సనల్ లోన్.. ఇలా అప్లై చేయండి..
Bajaj Finance Personal Loan Process
Krishna S
|

Updated on: Jul 20, 2026 | 5:02 PM

Share

శుభకార్యాల వేళ, లేదా ఇల్లు పాతబడిందని చాలా మంది ఇంటి రినోవేషన్ ప్లాన్ చేస్తూ ఉంటారు. అయితే కిచెన్ మోడ్యులర్ చేయాలన్నా, ఇంటీరియర్ మార్చాలన్నా, లేదా వర్షాకాలానికి ముందు వాటర్ ప్రూఫింగ్ చేయించాలన్నా చేతిలో పెద్ద మొత్తంలో డబ్బుండాలి. ఇందుకోసం దాచుకున్న పొదుపు మొత్తాన్ని అంతా ఒకేసారి ఖాళీ చేయడం అస్సలు మంచిది కాదు. ఇలాంటి సమయాల్లో ఎలాంటి గ్యారెంటీ లేకుండా కొన్ని నిమిషాల్లోనే లభించే పర్సనల్ లోన్ బెస్ట్ ఆప్షన్. ప్రముఖ ఆర్థిక సంస్థ బజాజ్ ఫైనాన్స్ అందిస్తున్న పర్సనల్ లోన్‌తో మీ ఇంటి కలలను ఈజీగా నిజం చేసుకోవచ్చు.

రూ. 40 వేల నుండి 55 లక్షల వరకు లోన్

బజాజ్ ఫైనాన్స్ ద్వారా అర్హతను బట్టి రూ.40,000 నుండి ఏకంగా రూ.55 లక్షల వరకు లోన్ తీసుకునే అవకాశం ఉంది. దీనివల్ల చిన్న చిన్న హోమ్ రిపేర్ల నుండి లగ్జరీ ఇంటీరియర్ పనుల వరకు అన్నింటికీ సులభంగా నిధులు సమకూరుతాయి. లోన్ తిరిగి చెల్లించడానికి 12 నెలల నుండి 108 నెలల (9 ఏళ్లు) వరకు సుదీర్ఘ సమయం లభిస్తుంది. మీ నెలవారీ బడ్జెట్‌కు తగినట్లుగా ఈఎంఐని మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏడాదికి 10 నుండి 30శాతం వరకు వడ్డీ రేట్లు వర్తిస్తాయి.

లోన్ నిధులు దేనికి ఉపయోగించవచ్చు?

ఇంటి రినోవేషన్ కోసం పర్సనల్ లోన్ అంటే ఎటువంటి గ్యారెంటీ అవసరం లేకుండా ఈజీగా తీసుకునే లోన్. ఈ పర్సనల్ లోన్ అమౌంట్‌ను మీకు నచ్చినట్లుగా వాడుకోవచ్చు..

  • కిచెన్ – బాత్‌రూమ్ రీమోడలింగ్
  • ఫ్లోరింగ్, పెయింటింగ్, వాటర్ ప్రూఫింగ్
  • ఎలెక్ట్రికల్, ప్లంబింగ్, ఇంటీరియర్ డెకరేషన్

ఇతర అత్యవసరాలు: కేవలం ఇంటి కోసమే కాకుండా మెడికల్ ఎమర్జెన్సీ, పిల్లల ఉన్నత చదువులు, పెళ్లిళ్లు, ప్రయాణ ఖర్చులకు కూడా ఈ లోన్ వాడుకోవచ్చు.

ఆన్లైన్ లోన్ ఎందుకు బెస్ట్?

ఈ లోన్ కోసం గతంలో మాదిరి బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేదు. ఆన్లైన్‌లో పర్సనల్ లోన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇంటి నుంచే అప్లై: ఆఫీసులకు వెళ్లకుండానే మొబైల్ లేదా లాప్‌టాప్ ద్వారా నిమిషాల్లో దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయవచ్చు.

నామమాత్రపు డాక్యుమెంట్లు: గుర్తింపు రుజువు, చిరునామా రుజువు , పాన్ కార్డ్, ఆదాయ నిరూపణ, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఉంటే సరిపోతుంది.

24 గంటల్లో ఖాతాలోకి: మీ అప్లికేషన్ సక్సెస్‌ఫుల్‌గా వెరిఫై అయి, అప్రూవల్ రాగానే కేవలం 24 గంటల్లోపు లోన్ డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు.

నిమిషాల్లో ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి ఇలా..

  • స్టెప్ 1: బజాజ్ ఫైనాన్స్ అధికారిక వెబ్‌సైట్‌లోని పర్సనల్ లోన్ పేజీని విజిట్ చేయండి.
  • స్టెప్ 2: మీకు కావలసిన లోన్ అమౌంట్, కాలపరిమితి ఎంచుకుని Check Loan Offer పై క్లిక్ చేయండి.
  • స్టెప్ 3: మీ వ్యక్తిగత, ఉద్యోగ మరియు ఆర్థిక వివరాలను ఎంటర్ చేయండి.
  • స్టెప్ 4: మీకు వచ్చిన లోన్ ఆఫర్‌ను రివ్యూ చేసుకుని, కేవైసీ ధృవీకరణ పూర్తి చేయండి.
  • స్టెప్ 5: సబ్మిట్ చేసిన తర్వాత, నెక్ట్స్ ప్రక్రియ కోసం బజాజ్ ఫైనాన్స్ ప్రతినిధి మిమ్మల్ని సంప్రదిస్తారు.

లోన్ తీసుకునే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

  • మీ ఆర్థిక సామర్థ్యానికి సరిపడా, అవసరమైనంత మొత్తం మాత్రమే లోన్ తీసుకోండి.
  • లోన్ తీసుకునే ముందే నియమ నిబంధనలు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీల వివరాలను క్షుణ్ణంగా చదవండి.
  • సిబిల్ స్కోరు దెబ్బతినకుండా ఉండాలంటే ప్రతి నెలా ఈఎంఐలను సకాలంలో చెల్లించడం ముఖ్యం.

మీ నెలవారీ బడ్జెట్‌కు ఇబ్బంది కలగకుండా ఇంటిని సరికొత్తగా మార్చుకోవడానికి ఈ పర్సనల్ లోన్ ఒక బెస్ట్ ఆప్షన్.

Follow Us
Disclaimer: ఇది స్పాన్సర్ చేయబడిన కథనం. ఇక్కడ ఉన్న సమాచారం, క్లెయిమ్‌లు పూర్తిగా ప్రకటనల కంపెనీకి చెందినవి. ఈ కథనంలోని కంటెంట్ లేదా క్లెయిమ్‌లకు tv9telugu.com బాధ్యత వహించదు. దయచేసి దాన్ని ఉపయోగించే ముందు మీ సొంత సమాచారాన్ని ధృవీకరించండి.
రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్.. సేమ్ బ్యాటింగ్!
రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్.. సేమ్ బ్యాటింగ్!
హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్.. రాంచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్.. రాంచీలో ఎమర్జెన్సీ ల్యాండింగ్!
మీ ఇంటిని సరికొత్తగా మార్చాలనుకుంటున్నారా.. బజాజ్ ఫైనాన్స్‌లో..
మీ ఇంటిని సరికొత్తగా మార్చాలనుకుంటున్నారా.. బజాజ్ ఫైనాన్స్‌లో..
మీ పర్సులో ఈ వస్తువులు ఉన్నాయా? డబ్బు నిలవకపోవడానికి వాస్తు..
మీ పర్సులో ఈ వస్తువులు ఉన్నాయా? డబ్బు నిలవకపోవడానికి వాస్తు..
ఆఫీస్ టైమ్‌ దాటినా, ఉద్యోగులను లోపలే బంధించిన బ్యాంక్ మేనేజర్
ఆఫీస్ టైమ్‌ దాటినా, ఉద్యోగులను లోపలే బంధించిన బ్యాంక్ మేనేజర్
రైతన్నూలు.. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంట.. ఓ పాలి చూడండి..
రైతన్నూలు.. ఇది మీకు ఉపయోగపడుతుంది అనుకుంట.. ఓ పాలి చూడండి..
10 మ్యాచ్‌ల్లో 9 ఓటమి.. ఛోటా ప్యాకెట్‌తోపాటు మరో ఇద్దరిపై వేటు..!
10 మ్యాచ్‌ల్లో 9 ఓటమి.. ఛోటా ప్యాకెట్‌తోపాటు మరో ఇద్దరిపై వేటు..!
బంగారం, వెండి ధరలపై షాకింగ్‌ న్యూస్‌.. తగ్గినప్పుడు కొనడమే మంచిది
బంగారం, వెండి ధరలపై షాకింగ్‌ న్యూస్‌.. తగ్గినప్పుడు కొనడమే మంచిది
ఏడాదిలో 20 కిలోల వరకు బరువు తగ్గే సీక్రెట్ ప్లాన్..!
ఏడాదిలో 20 కిలోల వరకు బరువు తగ్గే సీక్రెట్ ప్లాన్..!
మనీ ప్లాంట్‌ను ఇలా పెంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ 7 పొరపాట్లు..
మనీ ప్లాంట్‌ను ఇలా పెంచుతున్నారా? వాస్తు ప్రకారం ఈ 7 పొరపాట్లు..