AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇప్పుడీ రిలీజ్ ఎందుకు విశాల్..?

తమిళ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం ‘అయోగ్య’. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ 2015లో ఎన్టీఆర్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు ‘టెంపర్’కు తమిళ రీమేక్. అయితే తాజా సమాచారం ప్రకారం ‘అయోగ్య’ను డబ్ చేసి ఈ నెల 12న విడుదల చేస్తున్నట్లు పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు ‘టెంపర్’గా పరిచయమున్న ‘అయోగ్య’ను ఇప్పుడు మళ్ళీ తెలుగులో విడుదల చేస్తే జనాలు ఆసక్తి […]

ఇప్పుడీ రిలీజ్ ఎందుకు విశాల్..?
Ravi Kiran
|

Updated on: Jul 07, 2019 | 3:17 AM

Share

తమిళ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం ‘అయోగ్య’. ఈ సినిమా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీ 2015లో ఎన్టీఆర్, పూరి కాంబినేషన్‌లో వచ్చిన తెలుగు ‘టెంపర్’కు తమిళ రీమేక్.

అయితే తాజా సమాచారం ప్రకారం ‘అయోగ్య’ను డబ్ చేసి ఈ నెల 12న విడుదల చేస్తున్నట్లు పోస్టర్లను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఆల్రెడీ తెలుగు ప్రేక్షకులకు ‘టెంపర్’గా పరిచయమున్న ‘అయోగ్య’ను ఇప్పుడు మళ్ళీ తెలుగులో విడుదల చేస్తే జనాలు ఆసక్తి చూపిస్తారో లేదో చూడాలి. అయితే “అయోగ్య” సినిమాలో చివరి 10 నిముషాల కథ మార్చి తెరకెక్కించారు. కాబట్టి విశాల్ చేస్తున్న ఈ సాహసం ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి మరి.

Follow Us
రూ.2 లక్షలు తగ్గిన వెండి ధర.. ఆల్ టైమ్ రికార్డ్‌తో పోలిస్తే..
రూ.2 లక్షలు తగ్గిన వెండి ధర.. ఆల్ టైమ్ రికార్డ్‌తో పోలిస్తే..
కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌!
కేవలం 2 నిమిషాల్లో గాఢ నిద్ర.. మిలిటరీ స్లీప్ మెథడ్ సీక్రెట్‌!
చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
చాతుర్మాస్యం అంటే ఏమిటి? విష్ణు యోగనిద్ర వెనుక రహస్యం తెలుసా..?
కాన్వాయ్ ఆపి.. ప్రాణం కాపాడిన మంత్రి!
కాన్వాయ్ ఆపి.. ప్రాణం కాపాడిన మంత్రి!
రేషన్‌కార్డుదారులకు బిగ్‌ అప్‌డేట్‌.. 7 కిలోల బియ్యం!
రేషన్‌కార్డుదారులకు బిగ్‌ అప్‌డేట్‌.. 7 కిలోల బియ్యం!
విజయ్ ఆఖరి సినిమా అని ఏడాది కష్టపడితే ఇలా చేస్తారా? నటి కన్నీళ్లు
విజయ్ ఆఖరి సినిమా అని ఏడాది కష్టపడితే ఇలా చేస్తారా? నటి కన్నీళ్లు
బంగారం దొరికితే శుభమా, అశుభమా? అసలు విషయం తెలుసుకోండి
బంగారం దొరికితే శుభమా, అశుభమా? అసలు విషయం తెలుసుకోండి
వాడేసిన అల్యూమినియం ఫాయిల్‌ తో మీ గార్డెన్‌ పచ్చగా కళకళలాడుతుంది!
వాడేసిన అల్యూమినియం ఫాయిల్‌ తో మీ గార్డెన్‌ పచ్చగా కళకళలాడుతుంది!
పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో బుడ్డోడి 'యుద్ధం'..!
పుట్టిన నిమిషానికే డాక్టర్‌తో బుడ్డోడి 'యుద్ధం'..!
కాక్రోచ్ మిల్క్.. ప్రపంచంలోనే పవర్ ఫుల్.. తాగితే దిమ్మతిరిగే..
కాక్రోచ్ మిల్క్.. ప్రపంచంలోనే పవర్ ఫుల్.. తాగితే దిమ్మతిరిగే..