AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విశాల్ కొత్త సినిమా పోస్టర్ విడుదల.. అభిమానులు ఫిదా.. కీలక పాత్రలో నటిస్తున్న ఆ యంగ్ హీరో!!

తమిళ హీరో విశాల్ మరో కొత్త సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో చాలా తక్కువ సినిమాలు తీసిన విశాల్ తమిళ్ చిత్ర పరిశ్రమలో మాత్రం టాప్ హీరోగా ఎదిగారు.

విశాల్ కొత్త సినిమా పోస్టర్ విడుదల.. అభిమానులు ఫిదా.. కీలక పాత్రలో నటిస్తున్న ఆ యంగ్ హీరో!!
Rajitha Chanti
|

Updated on: Dec 17, 2020 | 9:22 PM

Share

తమిళ హీరో విశాల్ మరో కొత్త సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో చాలా తక్కువ సినిమాలు తీసిన విశాల్ తమిళ్ చిత్ర పరిశ్రమలో మాత్రం టాప్ హీరోగా ఎదిగారు. ప్రస్తుతం విశాల్ మరో యంగ్ హీరో ఆర్యతో కలిసి మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. గతంలో వీరిద్దరు కలిసి నటించిన వాడు-వీడు సినిమా మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి నటిస్తున్నారు. ఆ సినిమాకు ఎనమి అనే టైటిల్‏ను కూడా ఫిక్స్ చేశారు.

కాగా ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‏లో చిత్రీకరించారు. అయితే ఈ మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తైందని దర్శకుడు ఆనంద్ శంకర్ తెలిపారు. అటు మినీ స్టూడియోస్ బ్యానర్ పై వినోద్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కీలక పాత్రలో నటించనున్నట్లుగా తెలుస్తోంది. తెలుగులో గద్దలకొండ గణేష్ సినిమాలో నటించిన మృణాళిని రవి ఈ సినిమాలో హీరోయిన్‏గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‏ను విడుదల చేశారు. ఈ విషయాన్ని చిత్ర దర్శకుడు ఆనంద్ శంకర్ తన ట్విట్టర్ వేదిక ద్వారా తెలియాజేశాడు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..