AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన ఆ టాప్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో రికార్డు సెట్ ‘మాస్టర్’..

తమిళ సూపర్ స్టార్ యంగ్ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా వరుస రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాలో విజయ్‏కు జోడిగా మాళవికా మోహనన్ నటిస్తుంది.

మరో సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసిన ఆ టాప్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో రికార్డు సెట్ 'మాస్టర్'..
Rajitha Chanti
|

Updated on: Dec 26, 2020 | 5:06 PM

Share

తమిళ సూపర్ స్టార్ యంగ్ హీరో విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా వరుస రికార్డులు సృష్టిస్తుంది. ఈ సినిమాలో విజయ్‏కు జోడిగా మాళవికా మోహనన్ నటిస్తుంది. ఈ చిత్రానికి లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వం వహిస్తుండగా.. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అయితే విజయ్ నటిస్తున్న మాస్టర్ మూవీపై ప్రేక్షకుల అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఈ సినిమాను తమిళ్, తెలుగు భాషలతోపాటు పాన్ ఇండియన్ లెవెల్లో ఈ సినిమాను విడుదల చేసేందుకు మేకర్స్ రెడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ సెన్సెషనల్ రికార్డులను సృష్టిస్తుంది. తాజాగా ఈ టీజర్ సౌత్ ఇండస్ట్రీలోనే రెండో 50 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకున్ టీజర్‏గా నిలిచింది. ఇంతకు ముందు విజయ్ నటించిన బిగిల్ టీచకర్ కూడా 50 మిలియన్ వ్యూస్ అందుకుంది. దీంతో రెండు సినిమా టీజర్లు 50 మిలియన్ వ్యూస్‏కు పైగా టీజర్‏లు ఉన్న హీరోగా విజయ్ సౌత్ ఇండస్ట్రీలోనే రికార్ట్ సెట్ చేసాడు. చిత్రం విడుదలకు ముందే టీజర్ అంచనాలను భారీగా పెంచేస్తోంది. ఈ సినిమాలో విలన్‏గా మక్కళ్ సెల్వన్ విజయ్ సేతుపతి నటిస్తుండగా.. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నాడు. గతంలో విజయ్ నటించిన బిగిల్ సినిమాను తెలుగులో విజిల్‏గా విడుదల చేసిన ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ వారే మళ్ళీ ఈ మూవీని విడుదల చేయనున్నారు.

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్