AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hero vijay Sethupathi: బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి ? అసలు కారణం ఇదే..

బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒకప్పటి హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‏కు రీమేక్.

Hero vijay Sethupathi: బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుంచి తప్పుకున్న విజయ్ సేతుపతి ? అసలు కారణం ఇదే..
Rajitha Chanti
|

Updated on: Jan 11, 2021 | 7:54 AM

Share

Ameer Khan And Vijay Sethupathi Movie Update: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ప్రస్తుతం ‘లాల్ సింగ్ చద్దా’ అనే మూవీ చేస్తున్నాడు. అయితే ఈ సినిమా ఒకప్పటి హాలీవుడ్ మూవీ ఫారెస్ట్ గంప్‏కు రీమేక్. ఇక ఇందులో తమిళ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నట్లుగా గతంలో వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా కోసం లాల్ సింగ్ చద్దా మూవీ మేకర్స్ విజయ్ సేతుపతిని సంప్రదించినట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇక ఇందులో నటించడానికి విజయ్‏ కూడా ఒప్పుకున్నాడట. తాజా సమాచారం ప్రకారం విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమాలోని కీలక పాత్ర కోసం విజయ్‏ను 25 కిలోల బరువు తగ్గాలని కోరారట చిత్ర బృందం. ఇందుకు విజయ్ కూడా ఒప్పుకున్నాడట. అయితే విజయ్ అనుకున్నంత బరువు తగ్గలేదని బాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. అయితే ఇదే విషయమై విజయ్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన విషయం అటు చిత్ర మేకర్స్ కానీ, విజయ్ సేతుపతి కానీ స్పందించలేదు. మరీ నిజంగానే విజయ్, అమీర్ సినిమా నుంచి తప్పుకున్నాడా ? లేదా ? అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక అమీర్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాకు అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది చివరిలో ఈ మూవీ విడుదల చేయడానికి దర్శకనిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లుగా టాక్.

Also Read: Hero Arya: విజయ్ సేతుపతి స్థానంలోకి నటుడు ఆర్య ?.. తెలుగు సినిమాలో కీలక పాత్రలో నటించనున్న..

బాలీవుడ్ వెబ్ సిరీస్‌‌‌‌‌‌లో విజయ్ సేతుపతి.. ఈ యాక్షన్ థ్రిల్లర్ సిరీస్‌‌‌‌లో ఆ స్టార్ హీరో కూడా..

Follow Us
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
నైటీల్లో వచ్చి SBI ఏటీఎం లూటీ.. వీడియో చూస్తే మతిపోద్ది!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
ఏపీ ప్రజలకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. అతి తక్కువ ధరకే పంపిణీ..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
భర్తను లేపేసింది.. అండమాన్‌లో లవర్‌తో ఎంజాయ్.. చివరకు..
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సైకాలజిస్ట్‌ను సంప్రదిస్తే ఇన్సూరెన్స్ కవర్ చేస్తుందా?
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
సాయంత్రం పూట ఇవి గుప్పెడు తింటే చాలు.. పొట్టలో గుడ్ బ్యాక్టీరియా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
అతను చాలా లవ్లీ బాయ్.. ఒక్క ఫోటో దిగడానికి చాలా కష్టపడ్డా
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిసై నేడు శ్రీగాయత్రీ దేవి అలంకారంలో అమ్మవారి దర్శనం
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
పెద్ద మ‌న‌సులు.. ర‌హ‌దారి విస్త‌ర‌ణ‌కు రూ.కోట్ల స్థ‌లం అప్ప‌గింత‌
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
దీపికా పదుకొణె ప్లేస్‌లోకి కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..
రాష్ట్ర ప్రజలకు ఏపీ సర్కార్ అదిరిపోయే గుడ్‌న్యూస్..