AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Liger Movie: త్వరలో ప్రేక్షకుల ముందుకు పూరీ-దేవరకొండ మూవీ.. జూలైలో అటాక్ చేయనున్న ‘లైగర్’ ?

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి మాస్ డైరెక్ట్రర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. పాన్ ఇండియా

Liger Movie: త్వరలో ప్రేక్షకుల ముందుకు పూరీ-దేవరకొండ మూవీ.. జూలైలో అటాక్ చేయనున్న 'లైగర్' ?
Rajitha Chanti
|

Updated on: Jan 25, 2021 | 12:14 PM

Share

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో కలిసి మాస్ డైరెక్ట్రర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కుతున్న సినిమా ‘లైగర్’. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీ రూపొందిస్తున్నాడు డైరెక్టర్ పూరీ. ఇందులో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‏గా నటిస్తోంది. ఇప్పటీకే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‏తో ఈ మూవీపై అంచనాలు తారాస్థాయికి చేరిపోయాయి. ఇదిలా ఉండగా ఈ మూవీ రిలీజ్ డేట్ గురించి ఆసక్తికరమైన విషయం ఫిల్మ్ నగర్ల్ చక్కర్లు కొడుతోంది.

పూరీ, విజయ్ కాంబోలో వస్తున్న ‘లైగర్’ మూవీని జూలైలో విడుదల చేయాలని భావిస్తున్నారట మూవీ మేకర్స్. ఇదే విషయమై త్వరలోనే పూర్తి వివరాలు వెలువడనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 40 శాతం పూర్తిచేసుకుంది. ఇక త్వరలోనే ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం కానున్నట్లుగా తెలుస్తోంది.

Also Read:

Godzilla vs. Kong : ఆకట్టుకుంటున్న గాడ్జిల్లా vs కాంగ్ ట్రైలర్.. విజువల్ వండర్ గా రాబోతున్న సినిమా..

Follow Us
మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్,బంగారంతో లోదస్తులు
మహిళా ఎంపీ ఇంట్లో దొరికిన రూ. 490 కోట్ల క్యాష్,బంగారంతో లోదస్తులు
సింహాచలం సింహగిరిపై అపచారం..!
సింహాచలం సింహగిరిపై అపచారం..!
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
ప్లాప్ అయిన ఆ సినిమా కథనే మళ్లీ తీశా.. దెబ్బకు సెన్సేషన్ అయ్యింది
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
చాణక్యుడి హెచ్చరిక.. ఈ వ్యక్తులను ఇంటికి పిలిస్తే మొత్తం నాశనమే..
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
కుండీలోనే నిమ్మ చెట్టును పెంచి కుప్పలు కుప్పలుగా కాయలు పండించాలా?
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
డీజీపీ ఆఫీస్ డీఎస్పీ ఇంట్లో ఏసీబీ కలకలం..!
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
డబుల్ చిన్‌తో బాధపడుతున్నారా?ఈ ఎక్సర్‌సైజెస్‌తో పర్ఫెక్ట్ జా లైన్
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
ఇన్‌స్టాలో పరిచయమయ్యాడు.. ఇటు అమ్మాయిని.. అటు తల్లిని నమ్మించి..
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో
వర్షాకాలం రాగానే రంగు మార్చే కప్పలు.. దీని వెనక ఉన్న సైన్స్ ఏంటో