AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అలనాటి బాలీవుడ్ నటి విద్యా సిన్హా ఇకలేరు

అలనాటి బాలీవుడ్ నటి విద్యా సిన్హా(71) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హృదయం, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కాగా 18ఏళ్ల వయసులో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పతీ పత్నీ ఔర్ వో, చోటీ సీ బాత్, రజనీగంధా, బాడీ గార్డ్ వంటి చిత్రాల్లో నటించారు. అంతేకాదు పలు బుల్లితెర సీరియల్స్‌లోనూ కనిపించారు. కాగా 1968లో వెంకటేశ్వరన్ అయ్యర్ అనే వ్యక్తిని పెళ్లాడిన […]

అలనాటి బాలీవుడ్ నటి విద్యా సిన్హా ఇకలేరు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 15, 2019 | 3:50 PM

Share

అలనాటి బాలీవుడ్ నటి విద్యా సిన్హా(71) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా హృదయం, కాలేయం సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆమె ముంబయిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. కాగా 18ఏళ్ల వయసులో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె పతీ పత్నీ ఔర్ వో, చోటీ సీ బాత్, రజనీగంధా, బాడీ గార్డ్ వంటి చిత్రాల్లో నటించారు. అంతేకాదు పలు బుల్లితెర సీరియల్స్‌లోనూ కనిపించారు.

కాగా 1968లో వెంకటేశ్వరన్ అయ్యర్ అనే వ్యక్తిని పెళ్లాడిన విద్యా.. జాన్వీ అనే ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 96లో అయ్యర్ మరణించిన తరువాత 2001లో నేతాజీ బీమ్‌రావ్ సాలుంఖే అనే మరో వ్యక్తిని పెళ్లాడారు. కొన్ని కారణాల వలన 2009లో సాలుంఖేకు విడాకులు ఇచ్చేసిన విద్యా.. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నారు. ఇటీవల ఆమెకు అనారోగ్యం క్షీణించడంతో ఐదు రోజుల క్రితం ఆసుపత్రికి తరలించారు. ఇన్ని రోజులు వెంటిలేటర్‌పై విద్యాకు చికిత్స అందించారు.

ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
ఆది మూవీకి ఎన్టీఆర్ హీరో.! 19 ఏళ్ల తారక్‌కు కథ చెప్పగానే ఆ డౌట్..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
రెండుసార్లు విడాకులు.. 45 ఏళ్ల వయసులో గ్లామర్ అరాచకం..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
బీచ్ నుండి ఈ వస్తువులను పొరపాటున కూడా ఇంటికి తీసుకురాకండి..
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
ఓడలు, విమానాలు లేకుండా ప్రపంచ యాత్ర.. భూగోళంపై మ్యాజిక్
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
మీలో ఈ లక్షణాలు కనిపిస్తే.. బీ కేర్‌ఫుల్.! లివర్ ఇక షెడ్డుకే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ముంబై కోస్టల్ రోడ్డుపై సరికొత్త మ్యాజిక్.. ఆ స్పీడ్‌తో వెళ్తేనే..
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్
ఏపీ బడ్జెట్‌లో పథకాలకు ప్రత్యేక నిధులు.. వీటికి లైన్ క్లియర్
ప్రతి ఆదివారం చికెన్ ఎక్కువ తినేస్తున్నారా..?
ప్రతి ఆదివారం చికెన్ ఎక్కువ తినేస్తున్నారా..?
ఆ టాలీవుడ్ హీరోకి మరణగండం! ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు!
ఆ టాలీవుడ్ హీరోకి మరణగండం! ముందే హెచ్చరించిన జ్యోతిష్యులు!
మీ ముఖం చందమామలా మెరిపోవాలంటే.. చందనంతో ఈ హోం రెమెడీ ట్రై చేయండి
మీ ముఖం చందమామలా మెరిపోవాలంటే.. చందనంతో ఈ హోం రెమెడీ ట్రై చేయండి