AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amigos: కళ్యాణ్ రామ్ లేటెస్ట్ హిట్ మూవీ అమిగోస్ ఓటీటీకి వచ్చేది అప్పుడేనా..? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమాలో డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్. ఇప్పుడు త్రిపాత్రిభిన‌యంలో న‌టించి అలరించారు. ‘అమిగోస్’ సినిమాను రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్..

Amigos: కళ్యాణ్ రామ్ లేటెస్ట్ హిట్ మూవీ అమిగోస్ ఓటీటీకి వచ్చేది అప్పుడేనా..? స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Amigos
Rajeev Rayala
|

Updated on: Feb 11, 2023 | 10:58 AM

Share

నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ అమిగోస్. డిఫ‌రెంట్ చిత్రాలు, విలక్ష‌ణ‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్. ఇటీవలే బింబిసార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు కళ్యాణ్ రామ్. పిరియాడికల్ డ్రామాగా తెరకెక్కిన బింబిసార సినిమాలో డ్యూయల్ రోల్ లో ఆకట్టుకున్న కళ్యాణ్ రామ్. ఇప్పుడు త్రిపాత్రిభిన‌యంలో న‌టించి అలరించారు. ‘అమిగోస్’ సినిమాను రాజేంద్ర రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, వై.ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 10న గ్రాండ్ లెవ‌ల్లో సినిమా రిలీజ్ అయ్యింది. మొదటి షో నుంచి హిట్ టాక్ తో దూసుకుపోతోంది ఈ సినిమా.

బాలకృష్ణ నటించిన ధర్మక్షేత్రంలోని ఎన్నో రాత్రులొస్తాయి గాని పాటను అమిగోస్‌లో రీమిక్స్ చేశారు. ఈ పాటకి వేటూరి సుందర రామ మూర్తి లిరిక్స్ అందించిన విషయం తెలిసిందే. ఈ పాటను గతంలో ఇళయరాజా స్వరపరచగా.. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర సంయుక్తంగా ఆలపించారు. సినిమాకు ఈ పాట కూడా వన్ ఆఫ్ ది హైలైట్ అయ్యింది.

కాగా అమిగోస్ మూవీ ఓటీటీ రైట్స్ ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ భారీ ధరకు కొనుగోలు చేసిందట.. అమిగోస్ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ సినిమా నాలుగు వారాల తర్వాత స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలోనే దీని పై క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి