Kushi Movie : విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కలెక్షన్స్ పై పవర్ స్టార్ మూవీ ఎఫెక్ట్ పడనుందా..?

ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. విజయ్, సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది.

Kushi Movie : విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కలెక్షన్స్ పై పవర్ స్టార్ మూవీ ఎఫెక్ట్ పడనుందా..?
Gudumba Shankar
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 28, 2023 | 6:05 AM

మరి కొన్ని రోజుల్లో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను ఖుషి చేయడానికి రెడీ అవుతున్నారు. లైగర్ లాంటి సినిమా తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమా ఖుషి. టాలీవుడ్ లో మంచి కథలతో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత నటిస్తుంది. సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అందమైన ప్రేమ కథగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పాటలు, టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. విజయ్, సమంత కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులంతా ఆశక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా పై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది. ఖుషి సినిమా టైటిల్ కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ మూవీ టైటిల్. దాంతోనే ఈ సినిమా పై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే సెప్టెంబర్ 1న ఖుషి సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు.

ఆ రోజు పవర్ స్టార్ క్రేజీ మూవీ గుడుంబా శంకర్ సినిమా రీ రిలీజ్ కానుంది. దాంతో ఖుషి సినిమా కలెక్షన్స్ పై పవన్ కళ్యాణ్ సినిమా ఎఫెక్ట్ పడనుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ మధ్య కాలంలో రీ రిలీజ్ సినిమాలకు భారీ కలెక్షన్స్ వస్తున్న విషయం తెలిసిందే.

ఇప్పుడు గుడుంబా శంకర్ సినిమా కూడా భారీ కలెక్షన్స్ రావడం పక్కా అంటున్నారు ఫ్యాన్స్. అయితే విజయ్ దేవరకొండ ఖుషి సినిమా కలెక్షన్స్ పై పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ రీ రిలీజ్ కలెక్షన్ ఎఫెక్ట్ చూపుతాయని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి ఏం జరుగుతుందో.?

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ