AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లోకి ప్రముఖ నటి ఎంట్రీ.. ఆమె మరెవరో కాదు

త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ గేమ్ షోలో 20 మంది వరకు పాటిస్పెట్ చేస్తున్నారని తెలుస్తోంది. వీరికి సంబంధించిన పేర్లు ఇప్పటివరకు అఫీషియల్ గా బయటకు రాలేదు కానీ కొంతమంది పేర్లు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7లోకి ప్రముఖ నటి ఎంట్రీ.. ఆమె మరెవరో కాదు
Bigg Boss 7 telugu
Rajeev Rayala
|

Updated on: Aug 28, 2023 | 8:53 AM

Share

తెలుగులో అతిపెద్ద గేమ్ షో గా పేరు తెచ్చుకుంది బిగ్ బాస్. ఇప్పటికే వివిధ భాషల్లో టెలికాస్ట్ అవుతూ మంచి సక్సెస్ సాధించింది. ఇక తెలుగులో కూడా విజయవంతంగా ఆరు సీజన్స్ ను పూర్తి చేసుకుంది. అలాగే ఓటీటీలోనూ అలరించింది బిగ్ బాస్. ఇక ఇప్పుడు సీజన్ 7 కు సిద్ధమైంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 7 మొదలు కానుంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సీజన్ కు కూడా కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరే అంటూ కొంతమంది పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈసారి బిగ్ బాస్ గేమ్ షోలో 20 మంది వరకు పాటిస్పెట్ చేస్తున్నారని తెలుస్తోంది. వీరికి సంబంధించిన పేర్లు ఇప్పటివరకు అఫీషియల్ గా బయటకు రాలేదు కానీ కొంతమంది పేర్లు మాత్రం నెట్టింట వైరల్ గా మారాయి.

ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పేర్లలో.. శుభశ్రీ ,  సింగర్ దామిని,  పూజా మూర్తి, అమర్ దీప్ చౌదరి, కార్తీకదీపం శోభాశెట్టి, ఆట సందీప్ కపుల్, అంజలి పవన్, శ్వేతా నాయుడు, అనీల్ గీలా, శీతల్ గౌతమ్, మహేష్ ఆచంట. పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

అలాగే ఇప్పుడు మరో నటి పేరు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె మరెవరో కాదు షకీలా. ప్రముఖ నటి షకీలా బిగ్ బాస్ సీజన్ 7 లో పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతోంది.

షకీలా కొంతకాలం సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. కొబ్బరిమట్ట అనే సినిమాలో నటించింది షకీలా. ఇప్పుడు ఆమె బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
టపటపా పేలిపోతున్న కార్ సన్‌రూఫ్ అద్దాలు.. కారణం ఇదే !
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
భూమిలోకి కుంగిపోతున్న నగరాలు.. పెను ప్రమాదం తప్పదా
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
ఈ నర్స్‌ చేసిన దారుణం తెలిస్తే.. మీరు రగిలిపోతారు
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
లోకో పైలట్ మానవత్వం.. మూగజీవుల రక్షకులు అంటూ నెటిజెన్స్ కామెంట్స్
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
రాక్షసానందం.. స్ట్రాను ఎంగిలి చేసి.. వెండింగ్‌ మెషీన్‌లో పెట్టి.
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
ఎంతకు తెగించార్రా.. ఏటీఎంకు తాడుకట్టి బొలెరోతో లాక్కుపోయిన దొంగలు
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
‘సూపర్ ఎల్‌ నినో’ వచ్చేసింది..! వచ్చే రెండున్నరేళ్లూ కరువే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
అదిగదిగో లచ్చిందేవి.. డ్రైవర్‌కు కలిసొచ్చిన లక్.. రాత్రికి రాత్రే
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
మొసలికి పోస్టుమార్టం.. కడుపులో ఉన్నది చూసి షాక్‌!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌ "హీరో'' ఈ ఎలుక !!
ప్రాణాలను కాపాడిన.. రియల్‌