AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘పాగ‌ల్’ కోసం సింగ‌ర్ గా మారిన విశ్వ‌క్ సేన్…

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్..ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. లాక్ డౌన్ ముందు వ‌చ్చిన ఆయ‌న సినిమా ‘హిట్’ మంచి విజ‌యం సాధించింది. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటోన్న విశ్వ‌క్..త‌న త‌దుప‌రి స్కిప్ట్స్ పై మంచి ఫోక‌స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా టీవీ9 యాంకర్ ప్ర‌త్యూష‌తో జ‌రిగిన స్పెష‌ల్ లైవ్ చాట్ లో విశ్వ‌క్ కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ముఖ్యంగా సింగ‌ర్ అవ‌తారం ఎత్తిన‌ట్టు చెప్పి..అంద‌ర్నీ ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. త‌న తదుప‌రి సినిమా పాగ‌ల్ కోసం […]

'పాగ‌ల్' కోసం సింగ‌ర్ గా మారిన విశ్వ‌క్ సేన్...
Ram Naramaneni
|

Updated on: May 18, 2020 | 11:38 AM

Share

యంగ్ హీరో విశ్వ‌క్ సేన్..ఇప్పుడు మంచి జోష్ లో ఉన్నారు. లాక్ డౌన్ ముందు వ‌చ్చిన ఆయ‌న సినిమా ‘హిట్’ మంచి విజ‌యం సాధించింది. లాక్ డౌన్ తో ఇంట్లోనే ఉంటోన్న విశ్వ‌క్..త‌న త‌దుప‌రి స్కిప్ట్స్ పై మంచి ఫోక‌స్ పెడుతున్నారు. ఈ సందర్భంగా టీవీ9 యాంకర్ ప్ర‌త్యూష‌తో జ‌రిగిన స్పెష‌ల్ లైవ్ చాట్ లో విశ్వ‌క్ కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు. ముఖ్యంగా సింగ‌ర్ అవ‌తారం ఎత్తిన‌ట్టు చెప్పి..అంద‌ర్నీ ఆశ్య‌ర్య‌ప‌రిచాడు. త‌న తదుప‌రి సినిమా పాగ‌ల్ కోసం గొంతు స‌వ‌రించుకున్నారు విశ్వ‌క్. ఇప్ప‌టికే సాంగ్ రికార్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింద‌ని తెలిపాడు ఈ యంగ్ హీరో. విశ్వ‌క్ సేన్ అంటే..ఓ స్టార్ హీరో, ఓ మంచి యాక్ట‌ర్ అని అనిపించుకోవాల‌ని తెలిపాడు. త‌న నెక్ట్స్ సినిమా ప‌క్కా ప్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ అని చెప్పుకొచ్చాడు.

విశ్వ‌క్ సేన్ చెప్పిన మ‌రిన్ని విశేషాలు దిగువ వీడియోలో చూడండి..

Follow Us
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
చీర కోసం కబోర్డ్ తెరిచిన మహిళ.. లోపల కనిపించిన దృశ్యం చూసి షాక్!
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
'మీ విలువను గుర్తించని చోట ఉండకండి..' మీ ఆలోచన మార్చే కథ
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
‘స్పేస్‌ ఆన్‌ వీల్స్‌’! బస్సులోనే అంతరిక్షం.. విద్యార్థుల వద్దకే
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
కమ్మ కమ్మని అరటికాయ వేపుడు.. ఇంట్లో ఎలా చేయాలంటే?
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
లెజెండరీ దర్శకుడి మరణంపై సినీ ప్రముఖుల సంతాపం..
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
రో - కో ఫ్యూచర్‌పై గిల్ సంచలన కామెంట్స్.. ఇచ్చిపడేశాడ్రోయ్..!
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
వారే ఆ చెడ్డ వీడియోను వైరల్ చేశారు.. ‘చుట్టమల్లె మార్ఫింగ్ పై RGV
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
దగ్గు, జలుబు ఇట్టే మటుమాయం.. తింటే ఇలాంటి పచ్చడి తినాలి..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
గేమింగ్‌ కు బానిసైన కొడుకును మందలించిన తల్లి.. చివరికి ..
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?
ఉదయం 6 నుంచి 8 మధ్యే గుండెపోటు ఎందుకు వస్తుంది? ఇది డేంజర్‌ టైమా?