AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salaar: Part 1: సలార్ ట్రైలర్ పై క్రేజీ న్యూస్.. అభిమానులకు పూనకాలు తెప్పించేలా..

ఇదిగో అప్డేట్.. అదిగో అప్డేట్ అంటూ ఆడియన్స్ ను ఊరిస్తున్నారు మేకర్స్. దాంతో అభిమానులు నిర్వహ వ్యక్తం చేస్తున్నారు. సలార్ కోసం ఆశగా.. ఆతురతగా.. ఆవేశంగా చూస్తున్న రెబల్ స్టార్ అభిమానులకు.. ఓ బిగ్ ఆప్డేట్. ఈమూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా వారికి.. ప్రభాస్‌ డైనోసార్ అవతార్‌ను.. ఇంకెంచెం.. విట్ నెస్ చేయాలని..

Salaar: Part 1: సలార్ ట్రైలర్ పై క్రేజీ న్యూస్.. అభిమానులకు పూనకాలు తెప్పించేలా..
Salaar Movie
Rajeev Rayala
|

Updated on: Nov 07, 2023 | 7:24 PM

Share

ఇప్పుడు ఎక్కడ చూసినా.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ పేరే వినిపిస్తుంది. డార్లింగ్ నటించిన సినిమాలనే వరుసగా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో ఇప్పుడు సలార్ పై భారీ అంచనాలతో ఉన్నారు ఫ్యాన్స్. ఇదిగో అప్డేట్.. అదిగో అప్డేట్ అంటూ ఆడియన్స్ ను ఊరిస్తున్నారు మేకర్స్. దాంతో అభిమానులు నిర్వహ వ్యక్తం చేస్తున్నారు. సలార్ కోసం ఆశగా.. ఆతురతగా.. ఆవేశంగా చూస్తున్న రెబల్ స్టార్ అభిమానులకు.. ఓ బిగ్ ఆప్డేట్. ఈమూవీ ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని వెయిట్ చేస్తున్నా వారికి.. ప్రభాస్‌ డైనోసార్ అవతార్‌ను.. ఇంకెంచెం.. విట్ నెస్ చేయాలని చూస్తున్న వారికి… అన్‌ అఫీషియల్‌ అయినా.. కూడా.. అఫీషియల్ రేంజ్‌ న్యూస్ ఒకటి బయటికి వచ్చింది. అదే ఇప్పుడు ఈ మూవీ ట్రైలర్ ఎప్పుడనేది తెలిసేలా చేస్తోంది.

కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో.. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ చేస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫిల్మ్.. ‘సలార్’. హైయెండ్ యాక్షన్ జోనర్లో.. తెరకెక్కుతున్న ఈసినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈమూవీ ట్రైలర్ రిలీజ్ పై రెబల్ స్టార్ అభిమానుల్లో… తీవ్ర వెయింటింగ్ ఉంది. ట్రైలర్ తొందరగా రిలీజ్ చేయాలనే డిమాండ్ కూడా.. నెట్టింట ఎప్పటి నుంచో వినిపిస్తూనే ఉంది.

ఇక సలార్ మూవీ రిలీజ్ దగ్గర పడుతుండడంతో.. ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ పై ఇండస్ట్రీలో ఓ టాక్ వినిపిస్తోంది. ఇక అకార్డింగ్ టూ ఆ టాక్.. నవంబర్ చివరి వారంలో.. సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుందట. దానికి సంబంధించిన అనౌన్స్ మెంట్ దివాలి సందర్భంగా వచ్చే ఛాన్స్‌ ఉందని టాక్. సో ఫ్యాన్స్ గెట్ రెడీ పర్ … డైనోసార్ విశ్వరూపం..!

సలార్ మూవీ టీమ్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

సలార్ మూవీ టీమ్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

సలార్ మూవీ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

Follow Us
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
నవగ్రహ ప్రదక్షిణ ఎలా చేయాలి? ఎన్ని ప్రదక్షిణలు చేయాలి? పాటించా...
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
మినరల్ వాటర్ బాటిల్‌తో చికిత్స.. ఇదెక్కడి చోద్యం!
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
నా సినిమా బాగోకపోతే గుండు కొట్టించుకుంటా: జబర్దస్త్ కమెడియన్
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!
ఏం లైఫ్‌ అక్కా నీది.. ఇంట్లో ఉంటూనే ఏడాదికి రూ.10 కోట్ల సంపాదన!
క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా..?
క్రెడిట్ కార్డు బిల్లు కట్టకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా..?
విద్యార్థులను అడ్డుపెట్టుకుని విపక్షాల కుట్ర..
విద్యార్థులను అడ్డుపెట్టుకుని విపక్షాల కుట్ర..
పూజా మందిరంలో ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా? దేవతల విగ్రహాల విషయం
పూజా మందిరంలో ఈ వాస్తు తప్పులు చేస్తున్నారా? దేవతల విగ్రహాల విషయం
6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో ఫిఫ్టీ.. హరారేలో బుడ్డోడి అరాచకం..
6,6,6,6,4,4,4,4.. 18 బంతుల్లో ఫిఫ్టీ.. హరారేలో బుడ్డోడి అరాచకం..
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
పురావస్తు తవ్వకాల్లో 2000ఏళ్లనాటి నిధి! బూడిద కుప్పలో దాగి ఉన్న
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?
ఏకాదశి స్పెషల్.. చిట్టి చిట్టి మురుకులు ఎలా చేయాలంటే?