Celebrity Social Look: చామంతి పువ్వులా ఎస్తర్.. బీచ్లో మీనాక్షి సందడి.. శ్రుతిహాసన్ క్రేజీ..
ఈరోజు ఇండస్ట్రీలోని కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి. దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురిగా నటించి ఆకట్టుకుంది ఎస్తర్ అనిల్. ఇప్పుడీ ముద్దుగుమ్మ హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న మీనాక్షి చౌదరి.. సరదాగా బీచ్ లో సందడి చేసింది. ఎప్పుడూ నెట్టింట క్రేజీ పిక్స్ షేర్ చేస్తున్న శ్రుతిహాసన్.. తాజాగా గోల్డ్ అండ్ బ్లాక్ ట్రెండీ డ్రెస్ లో బంగారంలా మెరిసిపోయింది. ఇక ఎప్పటిలాగే వయ్యారీ చూపులతో మతిపోగొట్టేసింది కేతిక. మరిన్ని పోస్టులపై ఓ లుక్కె్యండి.
టాలీవుడ్ టూ బాలీవుడ్ తారలు నిత్యం సోషల్ మీడియాలో ఆసక్తికర విషయాలను పంచుకుంటారు. ఎప్పటికప్పుడు సరికొత్త ఫోటోస్ షేర్ చేస్తుంటారు అందాల తారలు. మరీ ఈరోజు ఇండస్ట్రీలోని కొందరు ముద్దుగుమ్మలు పంచుకున్న విశేషాలపై ఓ లుక్కెయ్యండి. దృశ్యం సినిమాలో వెంకీ చిన్న కూతురిగా నటించి ఆకట్టుకుంది ఎస్తర్ అనిల్. ఇప్పుడీ ముద్దుగుమ్మ హీరోయిన్ అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న ఫోటోస్ వైరలవుతున్నాయి. ఇక ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న మీనాక్షి చౌదరి.. సరదాగా బీచ్ లో సందడి చేసింది. ఎప్పుడూ నెట్టింట క్రేజీ పిక్స్ షేర్ చేస్తున్న శ్రుతిహాసన్.. తాజాగా గోల్డ్ అండ్ బ్లాక్ ట్రెండీ డ్రెస్ లో బంగారంలా మెరిసిపోయింది. ఇక ఎప్పటిలాగే వయ్యారీ చూపులతో మతిపోగొట్టేసింది కేతిక. మరిన్ని పోస్టులపై ఓ లుక్కె్యండి.
శ్రుతిహాసన్ లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
అనంతిక లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
శివాత్మిక సెల్ఫీలు..
View this post on Instagram
ఎస్తర్ అనిల్..
View this post on Instagram
కేతిక వయ్యారాలు..
View this post on Instagram
అనన్య నాగళ్ల వీడియో..
View this post on Instagram
మీనాక్షి చౌదరి లేటేస్ట్ ఫోటోస్..
View this post on Instagram
అలియా భట్ చిరునవ్వులు..
View this post on Instagram
మంజు వారియర్ ఫోటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.