చాలా రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత..ఇప్పుడు నెట్టింట ఫుల్ యాక్టివ్ అయ్యింది. గత రెండు రోజులుగా నిత్యం లేటేస్ట్ ఫోటోస్ అప్లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంది సామ్. అలాగే మరో మూడు రోజుల్లో పెళ్లి కొడుకు కాబోతున్న వరుణ్ తేజ్.. ఇటలీలలో సందడి చేస్తున్నారు. తాజాగా అక్కడ తనకు కాబోయే భార్య లావణ్య త్రిపాఠి ఫోటో తీసిన పిక్ పంచుకున్నారు. ఇక పర్పుల్ లెహాంగాలో మరింత అందంగా మెరిసిపోయింది హీరోయిన్ రాశీ ఖన్నా. సిల్వర్ కలర్ శారీలో పాల కడలిలోని దేవకన్యలా కనిపిస్తోంది మౌనీ రాయ్. బాలీవుడ్ బ్యూటీ నుపూర్ సనన్ తొలిసారి లంగావోణిలో లేటేస్ట్ పిక్స్ షేర్ చేసింది. యాంకర్ రష్మీ, హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ నుంచి సీనియర్ స్నేహా.. జాన్వీ కపూర్ నెట్టింట పంచుకున్న విషయాలపై ఓ లుక్కెయ్యండి.
సమంత శారీ లుక్స్..
ఇటలీలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి..
మౌనీ రాయ్ దేవకన్య..
రాశీ ఖన్నా బ్యూటీఫుల్ పిక్స్..
అనన్య నాగళ్ల లేటేస్ట్ ఫోటోస్..
ఆదా శర్మ లేటేస్ట్ ఫోటోస్..
లంగావోణిలో మెరిసిన నుపూర్ సనన్..
యాంకర్ రష్మీ గౌతమ్ లేటేస్ట్ ఫోటోస్..
పాయల్ రాజ్ క్రేజీ స్మైల్..
చీరకట్టులో స్నేహ..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.