Tollywood : అందాల భామల లేటెస్ట్ పోస్ట్‌లు కాజల్ అగర్వాల్ కవ్వింపులు.. చిరుత బ్యూటీ చమక్కులు
వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు తగ్గించింది. రెజీనా కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రెజీనా.

రెజీనా కాసాండ్రా.. ఒకానొక సమయంలో ఓ ఊపు ఊపింది ఈ చిన్నది. సందీప్ కిషన్ నటించిన రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. ఆ తర్వాత వరుసగా టాలీవుడ్ లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు సినిమాలు తగ్గించింది. రెజీనా కు ఆశించిన స్థాయిలో అవకాశాలు రావడం లేదు. తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తోంది ఈ భామ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది రెజీనా. తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
View this post on Instagram
అందాల చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. కేరీర్ పీక్ లో ఉండగానే గౌతమ్ ను పెళ్లాడింది. అలాగే ఒక బాబుకు కూడా జన్మనిచ్చింది కాజల్. ఇక పెళ్ళై, తల్లైనా కూడా తరగని అందంతో కవ్విస్తోంది కాజల్. తాజాగా గ్లామర్ ట్రీ ఇస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది కాజల్. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. మరోసారి క్లివేజ్ తో కవ్వించింది కాజల్.
View this post on Instagram
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డెబ్యూ మూవీ చిరుత సినిమాతో పరిచయం అయ్యింది బాలీవుడ్ భామ నేహా శర్మ. ఈ సినిమా సూపర్ హిట్ అయినప్పటికీ ఈ బ్యూటీకి మాత్రం ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన కుర్రాడు అనే సినిమా చేసింది. ఈ సినిమా ఆకట్టుకోలేకపోయింది. దాంతో టాలీవుడ్ నుంచి మాయమైంది. సోషల్ మీడియాలో ఈ భామ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు ఆకట్టుకుంటున్నాయి. అందాల ఆరబోతలో ఏమాత్రం మొహమాట పడదు ఈ భామ.
View this post on Instagram
రకుల్ ప్రీత్ సింగ్ నయా పోస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
View this post on Instagram
ఈషా రెబ్బ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
