Tollywood : అందాల యువరాణిగా ఫరియా.. క్రేజీ ఫోజులతో శ్రుతిహాసన్
తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్దా శ్రీనాథ్. ఇక ఈ అమ్మడు ఆతర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా శ్రద్దా శ్రీనాథ్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఫోటోలు ఎప్పుడు వైరల్ అవుతూనే ఉంటాయి. స్టార్ హీరోయిన్స్ చిన్ననాటి ఫొటోలనుంచి లేటెస్ట్ ఫొటోస్ వరకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ముద్దుగుమ్మలు మరోసారి తమ గ్లామర్ ఫొటోలతో సోషల్ మీడియాను షాక్ చేస్తున్నారు. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన జెర్సీ సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్రద్దా శ్రీనాథ్. ఇక ఈ అమ్మడు ఆతర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళ్ లోనూ సినిమాలు చేసింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు ఇండస్ట్రీలో వరుస సినిమాలతో దూసుకుపోతోంది ఈ చిన్నది. అలాగే సోషల్ మీడియాలోనూ రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా శ్రద్దా శ్రీనాథ్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
లోకనాయకుడు కమల్ హాసన్ కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రుతిహాసన్. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, హిందీలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది ఈ బ్యూటీ. తన త్రో బ్యాక్ పిక్స్ తో పాటు లేటెస్ట్ ఫొటోస్ కూడా షేర్ చేసింది శ్రుతిహాసన్.
View this post on Instagram
జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ ఫరియా అబ్దుల్లా. ఈ హైదరాబాద్ బ్యూటీ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గానే కాదు చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో యువరాణి గెటప్ లో ఫోటోలకు ఫోజులిచ్చింది.
View this post on Instagram
తెలుగమ్మాయి ఈషా రెబ్బ అడపాదడపా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా కొత్త ఫోటోలు షేర్ చేసింది ఈషా రెబ్బ.
View this post on Instagram
జాన్వీ కపూర్ లేటెస్ట్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.