Tollywood : అందాల భామల లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్‌లు.. మీనాక్షి మెరుపులు
సమంత కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసిటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. సినిమాలకు దూరం గా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలతో పాటు వ్యక్తిగత ఫోటోలను కూడా షేర్ చేస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటోను షేర్ చేసింది.

సోషల్ మీడియాలో హీరోయిన్స్ ఎంతలా యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో కంటే నెట్టింటే ఎక్కువ బిజీగా ఉంటారు ముద్దుగుమ్మలు. అలాగే అందాల ఆరబోతతో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తుంటారు. సమంత కూడా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది. స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలకు బ్రేక్ ఇచ్చి మయోసిటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటుంది. సినిమాలకు దూరం గా ఉంటుంది కానీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం తన ఫొటోలతో పాటు వ్యక్తిగత ఫోటోలను కూడా షేర్ చేస్తుంది ఈ చిన్నది. తాజాగా ఈ బ్యూటీ ఓ ఫోటోను షేర్ చేసింది. మయోసిటిస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ మెడిటేషన్ చేస్తున్న ఫోటోను షేర్ చేసింది.
View this post on Instagram
మాళవిక మోహన్ కూడా సినిమాల కంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను చూపు తిప్పుకోనివ్వదు ఈ భామ. తాజాగా మరోసారి తన స్టన్నింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
View this post on Instagram
భాను శ్రీ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్ ..
View this post on Instagram
సయేశా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్ ..
View this post on Instagram
కాశ్మీరీ పరదేశి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్ ..
View this post on Instagram
పరిణితి చోప్రా లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ ఫొటోస్ ..
View this post on Instagram
మీనాక్షి చౌదరి లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.




