Tollywood : సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న వయ్యారి భామలు.. టూ హాట్‌గా లక్ష్మీ రాయ్
ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఈ ముద్దుగుమ్మ చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది . ఇక ఈ భామ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టించడం ఈ అమ్మడుకు వెన్నతో పెట్టిన విద్య. బికినీ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది.
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గానే కాదు స్పెషల్ సాంగ్స్ లో.. చిన్న చిన్న పాత్రలతో మెప్పించిన భామలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో లక్ష్మీ రాయ్ ఒకరు. ఈ అమ్మడు స్పెషల్ సాంగ్స్ కు పెట్టింది పేరు. ఈ ముద్దుగుమ్మ చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ లో కనిపించి మెప్పించింది . ఇక ఈ భామ సోషల్ మీడియాలో ఎంతలా యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హాట్ హాట్ ఫొటోలతో నెట్టింట సెగలు పుట్టించడం ఈ అమ్మడుకు వెన్నతో పెట్టిన విద్య. బికినీ ఫొటోలతో రచ్చ రచ్చ చేస్తూ ఉంటుంది. తాజాగా మరోసారి తన అందాలతో రెచ్చిపోయింది లక్ష్మీ రాయ్. అందాలు ఆరబోస్తూ ఫోజులిచ్చింది లక్ష్మీ రాయ్.
View this post on Instagram
ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా అడుగు పెట్టి కుర్రాళ్ళ గుండెల్లో బాణాలు గుచ్చింది ఈ బ్యూటీ. తొలి సినిమాతోనే తన అందాలతో రెచ్చిపోయింది. రొమాంటిక్ సీన్స్ లో ఓ రేంజ్ లో నటించింది పాయల్. ఇక ఇప్పుడు మంగళవారం అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాలోనూ బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ లో తన నటనతో పాటు అందాలతో కవ్వించింది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
View this post on Instagram
శ్రద్ధ దాస్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
శ్రీలీల లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
పూజ హెగ్డే లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
వైష్ణవి చైతన్య లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
ప్రియా ప్రకాష్ వారియర్ లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..
View this post on Instagram
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..