AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Folk Video Song: ఏముంది మావ ఈ సాంగ్..! ఒక్కసారి వింటే వదిలిపెట్టరు.. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట..

ప్రస్తుతం యూట్యూబ్ లో ఓ తెలంగాణ ఫోక్ సాంగ్ తెగ హల్చల్ చేస్తుంది. ఎక్కడ చూసిన ఇదే సాంగ్ వినిపిస్తుంది. ఈ సాంగ్ లో డాన్స్ క్వాలిటీ పక్కన పెడితే సాంగ్ ను , అందులోని మ్యూజిక్ ను పక్కాగా ఎంజాయ్ చేస్తారు

Folk Video Song: ఏముంది మావ ఈ సాంగ్..! ఒక్కసారి వింటే వదిలిపెట్టరు.. మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట..
Song
Rajeev Rayala
|

Updated on: Jul 06, 2026 | 11:52 AM

Share

జానపద గీతాలకు క్రేజ్ ఎప్పటికీ తగ్గదు. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది.. అంతబాగుంటాయి  ఆ పాటలు. మనం రోజువారీ మాట్లాడుకునే మాటలతో పాటలను అల్లి మధురంగా పాడి ప్రేక్షకులను అలరిస్తున్నారు ఎంతో మంది ఫోక్ సింగర్స్. ఇటీవల కాలంలో ఫోక్ సాంగ్స్ హవా పెరిగిపోయింది. ఇటీవల విడుదలైన ఫోక్ సాంగ్స్ సినిమా సాంగ్స్ కు మించి క్రేజ్ సొంతం చేసుకుంటున్నాయి. కొన్ని ఫోక్ సాంగ్స్ పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై మెప్పిస్తున్నాయి. ఎన్నో సాంగ్స్ ఇప్పుడు మిలియన్స్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ మెప్పిస్తున్నాయి. దాంతో నెలకు పది సాంగ్స్ విడుదల అవుతున్నాయి. విడుదలైన అన్ని సాంగ్స్ హిట్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఏంటి అమ్మడు ఇది నువ్వేనా.!! ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఇండస్ట్రీలో తిరుగులేని హీరోయిన్

ఇక ఇప్పుడు ఓ ఫోక్ సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యూట్యూబ్ ను ఊపేస్తోంది. ఈ సాంగ్ వింటే తెలియకుండానే మనకు కూడా ఊపొస్తుంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ఈ పాటకు స్టెప్పులేయాల్సిందే. ఒక్కసారి వింటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. ఆ సాంగ్ మరేదో కాదు ఈశా నాగుల కట్ట మీద అంటూ సాగే జానపద గీతం. తెలంగాణ యాసలో సాగే ఈ సాంగ్ భలే ఉంటుంది. ఈ సాంగ్ లో వచ్చే బీట్ మనకు మంచి ఊపునిస్తుంది.

ఇది కూడా చదవండి : బిగ్ బాస్ వల్ల చాలా కోల్పోయా.. ఉన్న ఫేమ్ మొత్తం పోయింది.. షాకింగ్ విషయం చెప్పిన నటి

ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సాంగ్ లో లిరిక్స్ కూడా భలే ఉంటాయి. జంగి రెడ్డి ఈ సాంగ్ ను రచించారు. అలాగే ఈ సాంగ్ కు ఆర్షిద్ లక్ష్మణ్ సంగీతం అందించారు. ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సాంగ్ కు మిలియన్ వ్యూస్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి.

ఇది కూడా చదవండి : ఆ హీరోతో సినిమా చేస్తే ఇంకెవ్వరితో పని చేయాలనిపించదు.. అంతలా అడిక్ట్ అయిపోతాం : గుణశేఖర్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
ఇంట్లో ఈ 3 వస్తువులు ఉంటే ఆర్థిక సమస్యలు తగ్గి.. సంపద, అదృష్టం..
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
AP TET 2026 హాల్‌టికెట్లు విడుదల.. పరీక్ష సమయాల్లో మార్పుల్లేవ్‌!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
వీరికి బొప్పాయి విషంతో సమానం! తినే ముందు ఇది తెలుసుకోండి!
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
సోమవారం శివారాధన ఇలా చేస్తే శివకటాక్షం.. భక్తితో చేసే ఈ పూజతో..
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
వెండి దిగుమతులకు బ్రేక్.. మరింత పెరగనున్న వెండి ధరలు!
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
BEdతో UPSC కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. ఎంపికైతే రూ.లక్షల్లో జీతం
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టాస్ గెలిచిన భారత్.. ప్లేయింగ్ 11లో 2 కీలక మార్పులు..!
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
టీమిండియాకు ఓ గుడ్‌న్యూస్.. ఓ బ్యాడ్‌న్యూస్.. అదేంటంటే?
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
అంత్యక్రియల్లో ఈ కలపలనే ఎందుకు ఉపయోగిస్తారు? గరుడ పురాణం ప్రకారం
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు
హీరో ఫ్యాన్సే టార్గెట్‌.. ట్రెండ్ మారుస్తున్న దర్శకులు