AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamal Haasan: ఒకే ఫ్రేమ్‌‌లో ఇద్దరు గజినీలు.. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో సూర్య, అమీర్ ఖాన్

కమల్ హాసన్ 69వ పుట్టినరోజు నేడు (నవంబర్ 7). కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలనుంచి క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా కమల్ కు ఆయన అభిమానులు, సినిమా సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తన స్నేహితులకు ఘనంగా బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశాడు కమల్. ఒకరోజు ముందుగా అంటే నవంబర్ 6వ తేదీ రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందులో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు పాల్గొన్నారు. 

Kamal Haasan: ఒకే ఫ్రేమ్‌‌లో ఇద్దరు గజినీలు.. కమల్ హాసన్ బర్త్ డే పార్టీలో సూర్య, అమీర్ ఖాన్
Kamal Haasan
Rajeev Rayala
|

Updated on: Nov 08, 2023 | 1:23 PM

Share

నటుడు కమల్‌హాసన్‌ పేరు తెలియని ప్రేక్షకులు ఉండరు. అన్ని ఇండస్ట్రీల్లో కమల్ కు ఫ్యాన్స్ ఉన్నారు. అందరు ఆయనను యూనివర్సల్ హీరో అంటుంటారు. కమల్ హాసన్ 69వ పుట్టినరోజు నేడు (నవంబర్ 7). కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటిస్తున్న సినిమాలనుంచి క్రేజీ అప్డేట్స్ వచ్చాయి. అలాగే సోషల్ మీడియా వేదికగా కమల్ కు ఆయన అభిమానులు, సినిమా సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే తన స్నేహితులకు ఘనంగా బర్త్ డే పార్టీని ఏర్పాటు చేశాడు కమల్. ఒకరోజు ముందుగా అంటే నవంబర్ 6వ తేదీ రాత్రి ఏర్పాటు చేసిన ఈ విందులో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురు పాల్గొన్నారు.

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ కూడా పార్టీకి రావడం విశేషం. ఆయన ఫోటో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌గా మారింది. కమల్ హాసన్ పుట్టినరోజు వేడుక చెన్నైలో జరిగింది. ప్రస్తుతం అమీర్ ఖాన్ కూడా చెన్నైలోనే ఉన్నాడు. అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసుకునేందుకు చెన్నై వచ్చాడు అమీర్. అందుకే కమల్ హాసన్ బర్త్ డే పార్టీకి అమీర్ ఖాన్ హాజరు కాగలిగాడు. అలాగే స్టార్ హీరో సూర్య కూడా ఈ పార్టీలో పాల్గొన్నాడు. సినిమాటోగ్రాఫర్ రవి చందన్ కే. ఈ స్టార్ నటులతో సెల్ఫీ దిగి పోస్ట్ చేశాడు.

‘ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు గజినీలు’ అన్నారు రవి కె. చంద్రన్ ఈ ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. తమిళంలో సూర్య నటించిన చిత్రం ‘గజిని’. అదే సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసినప్పుడు అమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషించాడు. అందుకే రవి కె. చంద్రన్ ఇలా క్యాప్షన్ పెట్టాడు. 2005లో విడుదలైన తమిళ చిత్రం ‘గజిని’. 2008లో హిందీ చిత్రం ‘గజిని’ విడుదలైంది. ఈ సినిమా రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయింది.

కమల్ హాసన్ పుట్టినరోజు వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది. గతేడాది ‘విక్రమ్’ సినిమాతో పెద్ద విజయాన్ని అందుకున్నాడు. ప్రస్తుతం కమల్ హాసన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ‘భారతీయుడు 2’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ‘కల్కి 2898 ఏడీ’ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. దర్శకుడు మణిరత్నంతో ‘థగ్ లైఫ్’ వర్క్ కూడా జరుగుతోంది.

Follow Us
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో అమిత్ షా ప్రత్యేక పూజలు
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?