AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అచ్చ తెలుగు యాప్ ‘ఆహా’ ఖాతాలో మరో విజయం.. ‌’సూపర్‌ ఓవర్’‌ అదుర్స్ అంటున్న మూవీ లవర్స్

డార్లింగ్ ఫ్యాన్స్‌ సెలబ్రేషన్‌కి రెడీ అయిపోండి. ప్రభాస్‌ మూవీ నుంచి మరో మేజర్‌ అప్‌డేట్‌ వచ్చేస్తోంది. ఇప్పటికే సలార్‌, ఆదిపురుష్ సినిమాలు స్టార్ అయ్యాయి....

అచ్చ తెలుగు యాప్ 'ఆహా' ఖాతాలో మరో విజయం.. ‌'సూపర్‌ ఓవర్'‌ అదుర్స్ అంటున్న మూవీ లవర్స్
Ram Naramaneni
|

Updated on: Jan 24, 2021 | 1:24 PM

Share

Super Over in Aha: రీసెంట్‌ రిలీజ్‌ ‘సూపర్‌ ఓవర్’‌తో మరో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ‘ఆహా’ యాప్. అచ్చమైన తెలుగు ఓటీటీగా మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ సంస్థ క్వాలిటీ పరంగా బెస్ట్ అనిపించుకుంటుంది. అంతేకాదు సక్సెస్‌ ఫుల్ సినిమాలతో రోజురోజుకి టాలీవుడ్ ఆడియన్స్‌కు మరింత చేరువవుతోంది. ‘భానుమతి రామకృష్ణ’, ‘కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా’ లాంటి యూత్‌ ఫుల్‌ కంటెంట్‌తో సక్సెస్‌ కొట్టిన ‘ఆహా’ ఇప్పుడు అన్ని జానర్‌లలోనూ ఒరిజినల్‌ కంటెంట్‌ను అందిస్తోంది.

‘ఆహా’ యాప్‌ నుంచి వచ్చిన బెస్ట్ మూవీస్‌లో ‘కలర్‌ ఫోటో’ ఒకటి. హార్ట్ టచింగ్‌ లవ్‌ స్టోరిగా తెరకెక్కిన ఈ మూవీ.. ఓటీటీలో బ్లాక్‌ బస్టర్ హిట్ రేంజ్‌లో సక్సెస్ సాధించింది. ఈ జోష్‌తో మరింత మంచి కంటెంట్‌ను ఆడియన్స్‌కు అందించే దిశగా దూసుకుపోతోంది ‘ఆహా’.

ఇటీవల ‘కంబాలపల్లి కథలు’ అనే వెబ్‌ సిరీస్‌లో భాగంగా రిలీజ్ చేసిన ‘మెయిల్‌’కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. నాస్టాలజిక్‌ థీమ్‌తో రూపొందుతున్న ఈ సిరీస్‌ ‘ఆహా’కు తెలుగు ఆడియన్స్‌ మరింతగా కనెక్ట్‌ అయ్యేలా చేసింది. తాజాగా ‘సూపర్ ఓవర్‌’తో థ్రిల్లింగ్ విక్టరీని అందుకుంది ‘ఆహా’.. ఈ మూవీకి సెలబ్రిటీల నుంచి పాటిటివ్‌ టాక్ వినిపిస్తోంది.

Also Read : Sandeep Reddy Vanga’s ‘Animal’: మరింత రా అండ్‌ రస్టిక్‌గా ‘యానిమల్’‌..! సందీప్ ఇమేజ్‌ నెక్ట్స్ లెవల్‌కు..?

Follow Us
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
పవన్ కల్యాణ్‌ డిప్యూటీ సీఎం పదవిపై TV9 క్రాస్‌ఫైర్‌లో..
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
ఏపీ రాజకీయాల్లో ఆయనే నా ఫేవరెట్ పొలిటీషియన్- టీవీ9తో అంబటి
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
మావోయిస్ట్ వ్యూహాల్లో భారీ మార్పు? దేవుజీ ఇంటర్వ్యూలో వాస్తవాలు
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఉగాది రోజున నాన్‌వెజ్ తినొచ్చా? తింటే ఏం జరుగుతుంది?
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
ఒంట్లో కొవ్వు కరిగించి.. మీ బాడీని ఏసీలా మార్చేసే మ్యాజిక్ జ్యూస్
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
కరివేపాకు చికెన్ ఫ్రై.. ఇలా కాల్చుకుని తింటే యమా టేస్ట్..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
ఆ రోజు చిరంజీవి కూడా వచ్చారు.. TV9 క్రాస్‌ఫైర్‌లో అంబటి రాంబాబు..
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
వాషింగ్ మెషీన్‌లో షూస్ క్లీనింగ్.. మీరు ఈ తప్పులు చేస్తున్నారా?
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
ఒకే ఒక్కడి కోసం ఎగ్జామ్ సెంటర్.. కట్‌చేస్తే.. ఊహించని ట్విస్ట్
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.
టీ20ల్లో టీమిండియాకి కోహ్లీ లాంటి కరెక్ట్ మొనగాడు దొరికాడు.