AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సన్నీకి జోడీగా సునీల్!

బాలీవుడ్ హాట్ బ్యూటీగా సన్నీ లియోన్ అక్కడి కుర్ర హీరోయిన్స్ కి మంచి పోటీని ఇస్తోంది. చేసేది ఐటెమ్ సాంగ్స్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. సన్నీ స్టార్ డమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అసలు విషయంలోకి వెళితే.. సన్నీ ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ఒక సినిమాలో నటించడానికి సిద్ధం అవుతున్నాడట కమెడియన్ సునీల్ . కాగా తాతినేని ప్రసాద్ అనే దర్శకుడు ఓ హర్రర్ కామెడి […]

సన్నీకి జోడీగా సునీల్!
Ram Naramaneni
|

Updated on: Jun 27, 2019 | 3:18 AM

Share

బాలీవుడ్ హాట్ బ్యూటీగా సన్నీ లియోన్ అక్కడి కుర్ర హీరోయిన్స్ కి మంచి పోటీని ఇస్తోంది. చేసేది ఐటెమ్ సాంగ్స్ అయినప్పటికీ స్టార్ హీరోయిన్స్ కంటే ఎక్కువ రేంజ్ లో క్రేజ్ అందుకుంటోంది. సన్నీ స్టార్ డమ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. అసలు విషయంలోకి వెళితే.. సన్నీ ప్రధాన పాత్రలో తెరకెక్కబోయే ఒక సినిమాలో నటించడానికి సిద్ధం అవుతున్నాడట కమెడియన్ సునీల్ .

కాగా తాతినేని ప్రసాద్ అనే దర్శకుడు ఓ హర్రర్ కామెడి చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . కాగా అందులో సన్నీ లియోన్ తో పాటుగా సునీల్ అలాగే బ్రహ్మానందం కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . హర్రర్ కామెడీ చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉండటంతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు . ఇక ఈ మూవీకి సన్నీ లియోన్, సునీల్, బ్రహ్మనందంలు అగ్రిమెంట్ కూడా చేశారట . అంటే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ సినిమా హిందీతో పాటు తెలుగులో బైలింగ్వల్ మూవీగా రూపొందుతుండటం విశేషం.

త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేసి షూటింగ్ మొదలుపెట్టాలని దర్శకుడు ప్లాన్ చేసుకుంటున్నాడు. సన్నీ లియోన్ గతంలో చేసిన హార్రర్ సినిమాలకు బాలీవుడ్ జనాలు ఫిదా అయ్యారు. మరి ఇప్పుడు బ్రహ్మానందం – సునీల్ లతో కలిసి ఆమె ఏ విధంగా అలరిస్తారో చూడాలి.

Follow Us
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
రాత్రైతే చాలు గ్రామంలో వింత ఆకారం.. ఏంటని సీసీ కెమెరాలు చూడగా..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
కుర్రాళ్ల గుండెల్లో గుబులు పుట్టిస్తోన్న ముద్దుగుమ్మ..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
మనిషి పేగుల్లోకి పాము లాంటి రోబోట్.. లోపలికి వెళ్లి చేసే పనులు..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
పది నిమిషాల్లోనే నోట్లో కరిగిపోయే అటుకుల పాయసం..
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
నాడు ప్లేయర్‌గా.. 9 ఏళ్ల తర్వాత అదే టీంపై కెప్టెన్‌గా విజయం
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
దీపావళికి ముందే పెరిగిన బంగారం ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవిగో..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
యూట్యూబ్‏లో దుమ్మురేపుతున్న షారుఖ్ ఖాన్ కొత్త సాంగ్..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
జైల్లోనే స్కెచ్.. SBI బ్యాంకు దోపిడీ వెనుక మాజీ పోలీస్ అధికారి..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
దీపావళి రోజు ఎన్ని దీపాలు వెలిగించాలి? 5, 11, 21, 51, 108 వెనుక..
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్
ఏపీలో మున్సిపల్ పోరు.. ఈ ప్రాంతాల్లో మళ్లీ జరుగుతున్న పోలింగ్