AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘షకీల’ బయోపిక్ తెలుగు సినిమా ట్రైలర్ విడుదల.. కొత్త సంవత్సరం కొత్త సినిమాగా ప్రేక్షకుల ముందుకి..

సౌత్ ఇండియన్ శ‌ృంగార తారగా వెలుగొందిన షకీల అందరికి సుపరిచితమే. ఆమె బయోపిక్ ఆధారంగా వస్తున్న షకీల సినిమా

'షకీల' బయోపిక్ తెలుగు సినిమా ట్రైలర్ విడుదల.. కొత్త సంవత్సరం కొత్త సినిమాగా ప్రేక్షకుల ముందుకి..
uppula Raju
| Edited By: |

Updated on: Dec 26, 2020 | 4:50 PM

Share

సౌత్ ఇండియన్ శ‌ృంగార తారగా వెలుగొందిన షకీల అందరికి సుపరిచితమే. ఆమె బయోపిక్ ఆధారంగా వస్తున్న షకీల సినిమా క్రిస్మస్ సందర్భంగా నిన్న హిందీలో విడుదలైంది. ఈ సినిమాను డబ్బింగ్ చేసి జనవరి 1వ తేదీన తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ‘షకీలా’ తెలుగు ట్రైలర్ ని చిత్ర బృందం విడుదల చేసింది.

90స్ లలో తన చిత్రాలతో ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన షకీల, తెలుగు తమిళ కన్నడ మలయాళం భాషలో అడల్ట్ చిత్రాలలో అందరిని అలరించింది. అంతేకాకుండా స్టార్ హీరోయిన్‌లను వెనకకు నెట్టి కెరియర్‌ను టాప్ రేంజ్‌లో కొనసాగించింది. కాగా ప్రస్తుత సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ రిచా చద్దా టైటిల్ పోషించగా, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రలో నటించారు. ఇంద్రజిత్ లంకేశ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో అసలు షకీలా సినిమాలలోకి ఎలా వచ్చింది, తన బోల్డ్ సినిమాలతో ఎలాంటి అనుభవాను ఎదుర్కొంది. ఆమె సక్సెస్ మరియు ఫెయిల్యూర్స్ ఇంకా చాలా అంశాలు ఇందులో ప్రస్తావించినట్లు అర్థం అవుతోంది. పంకజ్ త్రిపాఠి అలనాటి సౌత్ స్టార్ హీరో పాత్రలో అద్భుతంగా నటించి ఆకట్టుకున్నారని తెలుస్తోంది.

Follow Us
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
నల్లగా మారిన మోచేతులను చిటికెలో మెరిపించే చిట్కాలు
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
మండే ఎండల్లో నీరసించిపోతున్నారా? తక్షణ శక్తి కోసం ఈ పండ్లు తినండి
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
వాషింగ్ మెషీన్ నడుస్తున్నప్పుడు స్నానం ఎందుకు చేయకూడదు?
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
ఈ మొక్కలు పెంచుతున్నారా? పాములు ఇంట్లో తిష్ట వేస్తాయి జాగ్రత్త!
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
కేకేఆర్ బ్యాటర్ అవుటా? సిక్సా? అంపైర్ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
అరగంట పట్టే చిక్కుడు కాయల్ని.. ఇలా చేతులు నొప్పి లేకుండా
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
ఈసారి ఇంటర్‌ ఫలితాలు 2026 ఉద్దేశ్య పూర్వకంగానే ఆలస్యం..?
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
సూపర్‌ ఫీచర్లతో క్రెటా సమ్మర్‌ ఎడిషన్‌ లాంచ్‌!
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ఈ లిక్విడ్ ఒక్కసారి స్ప్రే చేస్తే.. స్టౌవ్ వెనుక టైల్స్‌కి..
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!
ముంబై ఎయిర్‌పోర్టులో భారీ అగ్నిప్రమాదం..!