
ప్రేక్షకులు సినిమాలతో సీరియల్స్‌ను కూడా విపరీతంగా ఎంకరేజ్ చేస్తున్నారు. సీరియల్స్‌ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో సీరియల్స్ తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఇక ఏళ్ల తరబడి సాగే సీరియల్స్ కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్స్‌లో నటించే చాలా మందికి బయట చాలా పాపులారిటీ ఉంటుంది. ఇక సీరియల్‌లో నటించే ముద్దుగుమ్మలకు సోషల్ మీడియాలోనూ చాలా క్రేజ్ ఉంటుంది. ఇక తమ అందాలతో హీరోయిన్స్‌ను మించి క్రేజ్ తెచ్చుకున్న భామల్లో ఈ అమ్మడు ఒకరు. తన నటనతో ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నది.. తన అందంతో నెట్టింట రచ్చ చేస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గాను సినిమాలు చేస్తుంది ఈ అమ్మడు. హీరోయిన్ కు ఏ మాత్రం తగ్గని వయ్యారం ఆమెది.. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
ఆమె ఎవరో కాదు సీరియల్ లో తల్లిపాత్రల్లో నటించిన ఆమె సోషల్ మీడియాలో చేసే అరాచకం అంతా ఇంతా కాదు.. ఆమె ఎవరో కాదు జ్యోతి పూర్వజ్. సీరియల్లో చీరకట్టులో ఎంతో పద్దతిగా, హుందాతనంగా కనిపించే ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మోడ్రన్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తుంది. ఇంతకీ ఆ వయ్యారి ఎవరు అనుకుంటున్నారు. గుప్పెడంత మనసు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. అందులో తనదైన నటనతో మెప్పించింది. ఆ తర్వాత సీరియల్ నుంచి తప్పుకుంది.
సీరియల్‌ల్లో పద్దతిగా నటించిన జ్యోతి పూర్వజ్ నెట్టింట తన అందంతో మెప్పిస్తుంది. హాట్ హాట్ ఫొటోలతో హీట్ పుట్టిస్తుంది జోతిరాయ్. అమ్మబాబోయ్ ఇంతందం పెట్టుకొని సీరియల్స్ లో నటించడం ఏంటండీ..? హీరోయిన్స్ కూడా పనికి రారు మీ ముందు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా హీరోయిన్స్ ఏమాత్రం తీసిపోని అందంతో మతి పోగొడుతుంది జోతిరాయ్. అమ్మడి ఫోటోలు అదరగొడుతున్నాయి. అందాల ఆరబోతలోనూ ఏమాత్రం మొహమాట పడటం లేదు ఈ బ్యూటీ. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి. ప్రస్తుతం ఈ అమ్మడు కిల్లర్ అనే సినిమాలో నటిస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.