AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు.. మరో సీనియర్ హీరో కన్నుమూత

దాదాపు 1000 సినిమాల్లో నటించి మెప్పించారు చంద్రమోహన్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన నిన్న ( శనివారం రోజున) తుది శ్వస విడిచారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు.

సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు.. మరో సీనియర్ హీరో కన్నుమూత
Ganga
Rajeev Rayala
|

Updated on: Nov 12, 2023 | 12:46 PM

Share

సీనియర్ నటుడు  చంద్రమోహనం మరణం సినీ ఇండస్ట్రీని విషాదంలోకి నెట్టింది. ఆయన మరణ వార్త విని సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 1000 సినిమాల్లో నటించి మెప్పించారు చంద్రమోహన్. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న చంద్రమోహన నిన్న ( శనివారం రోజున) తుది శ్వస విడిచారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో చికిత్స పొందుతూ చంద్రమోహన్ కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే చంద్రమోహన్ మరణ వార్త నుంచి తేరుకోక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. నిన్ననే ప్రముఖ నిర్మాత యక్కలి రవీంద్ర బాబు(55) కన్నుమూశారు.

నిర్మాత మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించారు యక్కలి రవీంద్ర బాబు.ఆయనకు భార్య రమా దేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రవీంద్ర బాబు. శనివారం రోజు కన్నుమూశారు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో రవీంద్ర బాబు 17 సినిమాలను నిర్మించారు. ఆయన మృతికి సినిమా ప్రముఖులు సంతాపం తెలిపారు.

ఇప్పుడు మరో విషాదం నెలకొంది ప్రముఖ కోలీవుడ్ సీనియర్‌ హీరో కన్నుమూశారు. సినీ నటుడు గంగా (53) శుక్రవారం రోజున గుండెపోటుతో మృతి చెందారు. హీరోగా ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఉయిరుళ్లవరై ఉషా సినిమాతో పరిచయమైనా గంగ తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్నారు. కొంతకాలం హీరోగా రాణించిన గంగా ఆతర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను చేసి మెప్పించారు. ఆయనకు పెళ్లి పై ఆసక్తి లేదు. తనతో బ్రహ్మచారి గానే జీవితాన్ని సాగించారు. గంగ మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలుమునుకున్నాయి. పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Follow Us
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
దీపావళికి ముందు ఇంట్లో ఈ 4 చోట్ల అద్దాలు పెట్టండి.. లక్ష్మీదేవి..
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
రోహిత్ ఎలిమినేషన్‌.. 8 వారాలకు ఎన్ని లక్షలు సంపాదించాడో తెలుసా?
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
కివీస్ గడ్డపై కింగ్ కోహ్లీ విధ్వంసం
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
సికింద్రాబాద్‌లో రూ. 60 లక్షల నకిలీ నోట్లు సీజ్..19 ఏళ్ల యువకుడు
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
భారత 29వ వైమానిక దళాధిపతిగా ఎయిర్ చీఫ్ మార్షల్ అశుతోష్ దీక్షిత్
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
అరచేతిలో ‘M’ గుర్తు ఉంటే అదృష్టమా..? హస్తసాముద్రికం ఏం చెబుతోంది?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
దేశంలో కోటి ఇళ్లు ఖాళీ.. అయినా అద్దెకు ఇల్లు దొరకడం లేదు.. కారణం?
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
వాట్సప్‌లో బిగ్ చేంజ్.. మీ పిల్లల ఖాతాపై ఇక మీదే కంట్రోల్!
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
అడుగంటిన జలాశయాలు.. హైదరాబాద్‌లో డిసెంబర్‌ వరకే నీటి సరఫరా
న్యూజిలాండ్ గడ్డపై హిట్‌మ్యాన్ చరిత్ర తిరగరాస్తాడా?

సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
సోలార్ వెలుగులతో స్వయం సమృద్ధి దిశగా అంకోల్ క్యాంపు
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
పక్షవాతం అన్నాడు... ఇంజెక్షన్ అనగానే లేచి పరుగెత్తాడు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?