Sharath babu: మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్‌.. మరింత విషమంగా శరత్‌బాబు ఆరోగ్యం.. లేటెస్ట్ అప్‌డేట్స్..

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి.. సినీప్రియులను అలరించిన అలనాటి నటుడు శరత్‌బాబు.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు.. లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో.. వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని..

Sharath babu: మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్‌.. మరింత విషమంగా శరత్‌బాబు ఆరోగ్యం.. లేటెస్ట్ అప్‌డేట్స్..
Sharath Babu
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 24, 2023 | 7:19 AM

సీనియర్‌ నటుడు శరత్‌బాబు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో ఆయనకు వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నారు వైద్యులు.

ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి.. సినీప్రియులను అలరించిన అలనాటి నటుడు శరత్‌బాబు.. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు. కిడ్నీ ఫెయిల్యూర్‌తో పాటు.. లంగ్స్ ఇష్యూతోనూ ఇబ్బంది పడుతున్న ఆయన కొంత కాలంగా చెన్నైలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో.. వైద్యుల సూచన ప్రకారం ఈ నెల 20న హైదరాబాద్‌లోని AIG హాస్పిటల్స్‌కు శరత్‌బాబును షిఫ్ట్‌ చేశారు.

మల్టీ ఆర్గాన్స్‌ డ్యామేజ్‌ కావడంతో.. శరత్‌బాబు ఆరోగ్యం పూర్తిగా విషమించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు వైద్యులు. పరిస్థితి విషమంగానే ఉందని చెప్తున్నారు వైద్యులు. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రేక్షకులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

ప్రస్తుతం శరత్‌బాబు వయసు 72 ఏళ్ళు. చిత్రపరిశ్రమ మద్రాస్‌ నుంచి హైదరాబాద్‌కు తరలివచ్చినా ఆయన చెన్నైలోనే సెటిల్‌ అయ్యారు. సినిమాల్లోనే కాకుండా.. సీరియల్స్‌లోనూ నటిస్తూ.. బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన ఆయన కొన్నాళ్లుగా సెప్సిస్‌తో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో మంచానికే పరిమితమయ్యారు.

1973 రామరాజ్యం సినిమా ద్వారా చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన శరత్‌బాబు ఐదు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రయాణంలో 250కిపైగా సినిమాల్లో నటించారు. చివరిగా వకీల్‌సాబ్‌ సినిమాలో కనిపించారు. సీనియర్‌ నటుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనే వార్త టాలీవుడ్‌లో కలవరాన్ని నింపింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సంపద ఎంతో తెలుసా?
భారత్‌లో అత్యంత ధనవంతులైన యూట్యూబర్‌లు.. వీరి సంపద ఎంతో తెలుసా?
మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..
మన్‌కీబాత్‌ కార్యక్రమంలో అక్కినేనికి ప్రధాని మోదీ ప్రశంసలు..
బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్
బరితెగించిన ఆసీస్ మీడియా.. ఆ ఇద్దరూ టీమిండియా ప్లేయర్లే టార్గెట్
ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగలో తెలుసా..?
ఎయిర్‌ప్లేన్ మోడ్‌ను ఆన్ చేయడం ద్వారా ఎలాంటి ఉపయోగలో తెలుసా..?
పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్
పవన్‏తో నా రిలేషన్ అలా ఉంటుంది.. వెంకటేశ్
ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర
ప్రతిరోజు క్యారెట్‌ తినడం వల్ల కలిగే లాభాలు ఇవే..! అస్సలు నమ్మలేర
వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..
వామ్మో.. బొప్పాయిని వీటితో కలిపి అస్సలు తినకండి.. అలా చేస్తే..
CWC నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?
CWC నిర్ణయాలు ఘనం.. ఆచరణలో మాత్రం శూన్యం.. ఎందుకిలా..?
గ్యాస్ సిలిండర్ నుండి యూపీఐ వరకు జనవరి నుంచి కొత్త మార్పులు!
గ్యాస్ సిలిండర్ నుండి యూపీఐ వరకు జనవరి నుంచి కొత్త మార్పులు!
రోజూ పొద్దున్నే నెయ్యిని ఇలా తీసుకుంటే ఎన్నో లాభాలు..
రోజూ పొద్దున్నే నెయ్యిని ఇలా తీసుకుంటే ఎన్నో లాభాలు..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..