AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుమ్మురేపుతున్న దెయ్యం సినిమా..! థియేటర్స్‌లో రూ. 140కోట్లు.. ఓటీటీలో ట్రెండింగ్..

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీలో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు, వెబ్ సిరీస్ లు వచ్చాయి. సంక్రాంతికి థియేటర్లలో రిలీజైన సినిమాలతో పాటు వివిధ భాషల్లో తెరకెక్కిన డబ్బింగ్ సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. ఓవరాల్ గా 15కు పైగా కొత్త సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో సందడి చేస్తున్నాయి.

దుమ్మురేపుతున్న దెయ్యం సినిమా..! థియేటర్స్‌లో రూ. 140కోట్లు.. ఓటీటీలో ట్రెండింగ్..
Ott Movie
Rajeev Rayala
|

Updated on: Feb 09, 2026 | 8:34 AM

Share

సంక్రాంతి సినిమాల సందడి అయిపొయింది. ఈ సంక్రాంతికి థియేటర్స్ లో విడుదలైన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో విడుదలై అదరగొడుతున్నాయి. థియేటర్స్ లో కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాలు ఇప్పుడు ఓటీటీల్లో మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంటున్నాయి. ఒక ఓటీటీల్లో కేవలం తెలుగు సినిమాలే కాదు ఇతర భాషల సినిమాలు కూడా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు ఓటీటీలో అదరగొడుతున్నాయి. చిన్న సినిమాలు, కంటెంట్ ఉన్న సినిమాలు ఓటీటీల్లో విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా కూడా ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్స్ లో విడుదలై ఊహించని విజయాన్ని సాధించిన ఆ సినిమా ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇంతకూ ఆ సినిమా ఏంటంటే..

సినిమా పేరు సర్వం మాయ.. నివిన్‌ పౌలి, రియా శిబు ఈ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కింది. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో దుమ్మురేపుతోంది. సర్వం మాయ సినిమా థియేటర్స్ లో రూ. 140కోట్లు వసూల్ చేసింది. ఇక ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో మంచి వ్యూస్ సొంతం చేసుకుంటుంది. బ్రాహ్మణ కుటుంబానికి చెందిన యువకుడు ఓ దెయ్యంతో స్నేహం చేయడం చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది.

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన హీరో అనుకోకుండా ఓ దెయ్యంతో స్నేహం చేయాల్సి వస్తుంది. ఆ దెయ్యం ఓ అమ్మాయి.. ఓ పిల్లాడికి శాంతి పూజ చేయడానికి వెళ్లగా ఆ దయ్యం ఆ పిల్లాడిని వదిలి హీరో వెంట వస్తుంది. మొదట  భయపడినా ఆతర్వాత దానితో స్నేహం చేస్తాడు.  ఆ దెయ్యానికి డెలులు అని పేరు పెడతాడు. తాను ఎందుకు చనిపోయింది.? ఎలా చనిపోయిందో ఆమెకు తెలియదు. ఆ దెయ్యం హీరో జీవితంలోకి వచ్చిన తర్వాత ఏం జరిగింది.? ఆ దెయ్యానికి, హీరోకు ఉన్న సంబంధం ఏంటి అనేది సినిమాలోనే చూడాలి. ఈ జియో హాట్‌స్టార్ వేదికగా స్ట్రీమింగ్ అవుతూ తెలుగుతో పాటు పలు భాషల్లో ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
ప్రేమిస్తే సినిమాలో తెగ నవ్వించిన ఈ చిన్నోడు గుర్తున్నాడా..?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
కారు సీటు బెల్ట్‌పై 'బ్లాక్​ బటన్' గమనించారా? ఇది ఎందుకు ఉంటుంది?
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
త్వరలో మార్కెట్లోకి వివో Y6k స్మార్ట్‌ఫోన్.. వివరాలివే
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
గర్భాశయం లేకుండా పుట్టింది.. అక్క కానుకతో తల్లి కాబోతోంది!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
బీసీసీఐ కీలక నిర్ణయం.. బుడ్డోడు సెంచరీ చేసిన స్టేడియంలోనే ఫైనల్.!
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
తక్కువ బడ్జెట్‌కే మార్కెట్‌లో నోకియా 2660 ఫ్లిప్‌ 4G.. ఎంతంటే
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తే కరెంట్ బిల్లు తగ్గుతుందా..? అసలు నిజాలు..
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
WiFi రూటర్‌పై కాయిన్ పెడితే ఇంటర్నెట్ స్పీడ్ పెరుగుతుందా?
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
విడాకుల రూమర్స్ పై సింగర్ హేమచంద్ర క్లారిటీ..
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
అనుపమకు జరిగినట్లే.. వీడియో రిలీజ్ చేసిన జబర్దస్త్ పవిత్ర
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర