AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Samyuktha Menon : భీమ్లానాయక్ బ్యూటీకి క్యూకడుతున్న టాలీవుడ్ ఆఫర్లు..

తెలుగు తెరపై మొదటి నుంచి కూడా ముంబై ముద్దుగుమ్మల హవా కొనసాగుతూ వచ్చింది. కానీ ఆ తరువాత మలయాళ భామల మత్తుకి ఇక్కడి ప్రేక్షకులు అలవాటుపడిపోయారు.

Rajeev Rayala
|

Updated on: Feb 26, 2022 | 3:07 PM

Share
  ఈ మధ్య కాలంలో తెలుగు తెరకు పరిచయమైన భామల్లో సంయుక్త మీనన్ ఒకరు 

1 / 7
  ఆమె తొలిచిత్రంగా 'భీమ్లా నాయక్' తాజాగా  ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

2 / 7

3 / 7
 ఈ సుందరి 2016లోనే మలయాళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమె అక్కడ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతుంది. 

4 / 7
  'కలరి' అనే సినిమాతో ఆమె తమిళ ఇండస్ట్రీకి పరిచయమైంది. 'గాలిపట 2' సినిమాతో త్వరలో కన్నడ ప్రేక్షకుల ముందుకు రానుంది. 

5 / 7
 . ఇక సంయుక్త  తెలుగులో వరుస అవకాశాలు అందుకోవడం ఖాయమనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పలువురు.

6 / 7
 సంయుక్త తెలుగు బాగానే మాట్లాడుతోంది. పైగా చాలా కఠినమైన పదాలను కూడా స్పష్టంగా పలుకుతోంది. అందువలన తెలుగులో అవకాశాలు బాగానే రావొచ్చు అని అంటున్నారు కొందరు. 

7 / 7
Follow Us
జమ్మూకాశ్మీర్‌లో అదురైన దృశ్యం.. చరిత్రలో ఎన్నడూ కనిపించని సీన్

ఈ ఆకు కూరలతో అద్భుతాలు జరుగుతాయ్.. ఇంట్లోనే సింపుల్‌గా పెంచుకోండి

ఆ కారణాలతో ఆశా భోంస్లేను దూరం పెట్టిన లతా మంగేష్కర్

ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన తెలుగమ్మాయి..!

సాయంత్రం వేళ వీటిని దానం చేస్తే.. ఇంట్లో గొడవలు పక్కా

ఈఫొటోలో కనిపిస్తున్న చిన్నదాన్ని గుర్తుపట్టారా? పాన్ఇండియా స్టార్

ఇక ఇంటర్నెట్‌ లేకుండానే AI వాడుకోవచ్చు!
ఇక ఇంటర్నెట్‌ లేకుండానే AI వాడుకోవచ్చు!
ఆయాసం ఏ వ్యాధులను సూచిస్తుంది..? ఈ లక్షణాలను లైట్ తీసుకోవద్దు..

మరో 2 రోజుల్లోనే TET 2026 నోటిఫికేషన్ విడుదల.. పరీక్షలు ఎప్పుడంటే

గ్యాస్ లేకుండా మంటను సృష్టించే ప్లాస్మా స్టవ్ గురించి మీకు తెలుసా