AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virupaksha: 100 కోట్ల దిశగా పరుగులుపెడుతోన్న విరూపాక్ష.. పది రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే

కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కూడా విరుపాక్షకు మంచి కలెక్షన్ వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది.

Virupaksha: 100 కోట్ల దిశగా పరుగులుపెడుతోన్న విరూపాక్ష.. పది రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
Virupaksha
Rajeev Rayala
|

Updated on: May 01, 2023 | 12:12 PM

Share

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత సాలిడ్ హిట్ కొట్టాడు. చాలా రోజులగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న తేజ్ రీసెంట్ గా విరూపాక్ష సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. కార్తీక్ దండు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది. సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ప్రేక్షకలను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాకు కలెక్షన్స్ కూడా భారీగానే వస్తున్నాయి. రోజులు గడుస్తున్నా కూడా విరుపాక్షకు మంచి కలెక్షన్ వస్తున్నాయి. రీసెంట్ గా వచ్చిన రెండు పెద్ద సినిమాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయాయి. ముఖ్యంగా భారీ అంచనాలు పెట్టుకున్న ఏజెంట్ సినిమా దారుణంగా నిరాశపరిచింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. అలాగే మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

పొన్నియన్ సెల్వన్ సినిమాకు తెలుగు ప్రేక్షకుల కంటే తమిళ్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. మనదగ్గర అంతంత మాత్రమే అని చెప్పాలి. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను మెప్పించకపోవడం విరూపాక్ష సినిమాకు కలిసొచ్చిందనే చెప్పాలి. ప్రేక్షకులు విరూపాక్ష సినిమాకే ఆసక్తి చూపించారు. దాంతో ఆ మూవీకి కలెక్షన్స్ పెరిగాయి.

మొదటి రోజే 12 కోట్లు వసూల్ చేసిన ఈ సినిమా. . కేవలం నాలుగు రోజుల్లోనే 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు పది రోజుల్లో ఏకంగా విరూపాక్ష సినిమా 76 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి అందరికి షాక్ ఇచ్చింది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్ మరింత పెరిగే అవకాశం ఉంది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. ఇకఎదురు చూపులుండవ్
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై CM రేవంత్ తీపికబురు.. ఇకఎదురు చూపులుండవ్
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది..
ఏపీలో వచ్చే మూడు రోజులు వాతావరణం ఇలా ఉంటుంది..
టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే?
టీ20 ప్రపంచ కప్‌ ఆతిథ్యం కోసం 14 నగరాలు రెడీ.. ఎక్కడెక్కడంటే?
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
Gen Z పుణ్యమాని వర్క్‌ కల్చర్‌లోనూ భారీ మార్పులొచ్చాయ్‌..!
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
మెటా, ఇన్‌స్టాగ్రామ్ గ్లోబల్ హెడ్‌లకు సమన్లు జారీ చేసిన కేంద్రం
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
సమోసాను ఇంగ్లీషులో ఏమంటారో తెలుసా? 99 శాతం మంది చెప్పలేని..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
స్టూడెంట్స్‌ అటెండెన్స్‌ షార్టేజ్‌ పై హైకోర్టు షాకింగ్‌ తీర్పు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
శ్రావణ మాసంలో.. ఈ 10 శివాలయాల దర్శనం తప్పనిసరి.. ప్రతి భక్తుడు..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
Video: 0,0,0,0,0,0,0.. వరుసగా 7 డకౌట్లు.. కట్‌చేస్తే..
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?
వావ్.. కొత్త వందే భారత్ స్లీపర్ లోపలి లుక్ చూశారా..?