Rithu_chowdary: చడీ చప్పుడు లేకుండా పెళ్ళికి రెడీ అయిన రీతూ చౌదరి.. అసలు విషయం ఏంటంటే

చాలా మంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ గా చేస్తున్నారు. అలాగే ఈ షో ద్వారా చాలా మంది అందగత్తెలు కూడా పరిచయం అయ్యారు. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. జబర్దస్త్ పుణ్యమా అని ఈ అమ్మడికి మంచి క్రేజ్ దక్కింది. దాంతో పాటు పలు షోల్లోనూ కనిపించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది.

Rithu_chowdary: చడీ చప్పుడు లేకుండా పెళ్ళికి రెడీ అయిన రీతూ చౌదరి.. అసలు విషయం ఏంటంటే
Rithu Chowdary
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 31, 2023 | 8:16 AM

జబర్దస్త్ వల్ల చాలా మంది ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకున్నారు. ప్రముఖ ఛానెల్ లో టెలికాస్ట్ అవుతున్న ఈ షో ద్వారా చాలా మంది ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. చాలా మంది ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కమెడియన్స్ గా చేస్తున్నారు. అలాగే ఈ షో ద్వారా చాలా మంది అందగత్తెలు కూడా పరిచయం అయ్యారు. అలాంటి వారిలో రీతూ చౌదరి ఒకరు. ఈ అమ్మడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. జబర్దస్త్ పుణ్యమా అని ఈ అమ్మడికి మంచి క్రేజ్ దక్కింది. దాంతో పాటు పలు షోల్లోనూ కనిపించి మెప్పించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. రోజు ఈ ముద్దుగుమ్మ షేర్ చేసే ఫోటోలకు కుర్రక్కారు ఫిదా అవుతున్నారు.

హాట్ హాట్ ఫోటోలు వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది రీతూ చౌదరి. అందాలు ఆరబోయడంలోనూ ఏమాత్రం మొహమాటపడటం లేదు ఈ చిన్నది. ఇదిలా ఉంటే తాజాగా రీతూ చౌదరి  అభిమానులకు షాక్ ఇచ్చింది. ఈ ముద్దుగుమ్మ పెళ్ళికి సంబంధించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. పెళ్లికూతురిగా మంగళ స్నానం చేస్తున్న వీడియోను సోషల్ మీడియాలో వదిలింది. దాంతో ఆమె ఫ్యాన్స్ అంతా షాక్ కు గురయ్యారు.

అయితే ఇందులో నిజం లేదని తెలుస్తోంది. ఇది కేవలం టీవీ షో కోసమే అని తెలుస్తోంది. ఆన్ స్క్రీన్ పెళ్లి చాలా బ్యూటీఫుల్ గా ఉంటుంది అంటూ రాసుకొచ్చింది రీతూ చౌదరి.

ఇప్పటికే టీవీ షోల కోసం చాలా మంది ఇలా పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. సుధీర్, రష్మీ గౌతమ్ కూడా పెళ్లి చేసుకున్నట్టు చూపించారు. ఇక ఇప్పుడు రీతూ చౌదరి పెళ్లి చేసుకుంటున్నట్టు చూపించబోతున్నారు.ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

రీతూ చౌదరి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
తోపులైనా, తరుములైనా జాన్తానై.. నాకు కావాల్సింది అదే: గంభీర్
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
భారత్ వద్దంది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలతో రచ్చ
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
సైకిల్ తొక్కితే క‌లిగే అద్భుత‌మైన లాభాలు తెలుసా..? మానసిక ఒత్తిడి
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
డబ్బుందన్న గర్వంతో అవమానిస్తున్నాడు.. హనీ రోజ్ ఆవేదన
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
మిమ్మిల్ని కూడా ఇలా కాల్చేస్తే ఎలా ఉంటుంది బ్రో..
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
ప్లేయింగ్ 11లో మొండిచేయి.. కట్‌చేస్తే.. ఆడకుండానే ఖాతాలోకి కోట్లు
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
పట్టులాంటి జుట్టు కావాలంటే కలబందతో ఈ 5 హెయిర్ ప్యాక్స్ చేయండి..
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
చర్లపల్లి స్టేషన్‌లో 9 ప్లాట్‌ఫామ్‌లు, 6 లిఫ్ట్‌లు, 7 ఎస్కలేటర్లు
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
పాతబస్తీ మెట్రో ప్రాజెక్ట్ భూసేకరణలో కీలక ఘట్టం
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి వెళ్లేవారి కోసం ప్రత్యేక రైళ్లు