AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja : ఏమైంది అన్న.. మాస్ రాజా రవితేజ ఇలా మారిపోయాడేంటి..! షాక్‌లో ఫ్యాన్స్

రవితేజ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా స్వశక్తితో స్టార్ హీరోగా ఎదిగిన అతికొద్ది మందిలో రవితేజ ఒకరు. కెరీర్ ప్రారంభంలో స్టార్ హీరోల సినిమాల్లో సైడ్ రోల్స్ పోషించిన ఆయన ఆ తర్వాత హీరోగా మారిపోయారు. ఎన్నో ఏళ్లుగా సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నారు.

Raviteja : ఏమైంది అన్న.. మాస్ రాజా రవితేజ ఇలా మారిపోయాడేంటి..! షాక్‌లో ఫ్యాన్స్
Raviteja
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2025 | 9:44 AM

Share

మాస్ మాహారాజా రవితేజ ఫ్యాన్స్ చాలా నిరాశలో ఉన్నారు. అందరూ హీరోలు వరుస సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంటే రవితేజ మాత్రం సాలిడ్ హిట్ కోసం చాలా ఎదురుచూస్తున్నారు. రవితేజ హిట్ కొట్టి చాలా కాలం అయ్యింది. అప్పుడెప్పుడో వచ్చిన రాజా ది గ్రేట్ సినిమా తర్వాత చాలా కాలం హిట్ కోసం ఎదురుచూసి ధమాకా అనే సినిమాతో అందుకున్నాడు. ఆ తర్వాత వరుస ఫ్లాప్స్ అందుకున్నారు . బాబీ డైరెక్షన్ లో వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయినప్పటికీ ఆ క్రెడిట్ మెగాస్టార్ ఖాతలోకి వెళ్ళిపోయింది. దాంతో మాస్ రాజా ఫ్యాన్స్ నిరాశ  వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మిస్టర్ బచ్చన్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చాడు. డైరెక్టర్ హరీశ్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేకపోయింది.

అసలు రవితేజ సినిమాలకు ఒకప్పుడు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈ హీరో సినిమా వస్తుందంటే చాలు థియేటర్ల దగ్గర జాతరే. ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు రవితేజ. ఇక ఇప్పుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు రవితేజ. అలాగే కొత్త దర్శకుడితో మాస్ జాతర అనే సినిమా చేస్తున్నారు.

ఇదిలా ఉంటే రవితేజకు సంబందించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ ఫొటోలో రవితేజ లుక్ అభిమానులకు షాక్ ఇస్తుంది. మాస్ రాజా ఈ ఫొటోలో గుర్తుపట్టలేనంతగా ఉండి షాక్ ఇచ్చారు. ఈ ఫొటోలో రవితేజ బక్క చిక్కిపోయి కనిపిస్తున్నారు. అలాగే మొఖంలోనూ తేడా కనిపిస్తుంది. నిద్ర లేచిన వెంటనే దిగిన పిక్ ఇది. అయితే ఈ ఫోటో లేటెస్ట్ ది కాదు అని తెలుస్తుంది. గతంలో వైరల్ అవుతున్న ఫోటో ఇది. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
చలికాలంలో మీరు చేసే ఈ తప్పులతో కిడ్నీలు పని అయిపోయినట్లే..
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
నిధి పాపని పెళ్లి చేసుకోవాలంటే ఎలా ఉండాలి.. ?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
గౌతమ్ గంభీర్ ఎఫెక్ట్‌తో గజగజ వణికిపోతున్న టీమిండియా ఆటగాళ్లు..?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
లీటరుకు 28.65 కి.మీ.. ఈ 10 హైబ్రిడ్‌ కార్ల గురించి మీకు తెలుసా?
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
తండ్రి గుండెపోటుతో మారిన జీవితం.. 16 ఏళ్లకే 'స్పీడ్ గన్'గా
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
మీ జీవితంలో ఏదైనా చెడు జరగడానికి ముందు కనిపించే సంకేతాలు ఇవే..
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
ఒక రోజు మొత్తం ఏమీ తినకపోతే ఆరోగ్యానికి లాభమా.. నష్టమా?
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
2026లో శని-గురు అద్భుత కలయికతో వీరికి హ్యాపీడేస్ స్టార్ట్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
కేవలం రోజుకు 333 డిపాజిట్‌తో చేతికి రూ.17 లక్షలు..బెస్ట్ స్కీమ్
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ
పాతకాలం నాటి ప్రేమే ముద్దు అంటున్న బాలీవుడ్ బ్యూటీ