AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raviteja: ‘రావణాసుర’ గా రవితేజ.. అదిరిపోయిన మాస్‌ మహారాజా ఫస్ట్‌ లుక్‌..

మాస్‌ మహారాజా రవితేజ స్పీడ్‌ పెంచుతున్నాడు. యువ హీరోలకు దీటుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు...

Raviteja: 'రావణాసుర' గా రవితేజ.. అదిరిపోయిన మాస్‌ మహారాజా ఫస్ట్‌ లుక్‌..
Basha Shek
|

Updated on: Nov 05, 2021 | 2:03 PM

Share

మాస్‌ మహారాజా రవితేజ స్పీడ్‌ పెంచుతున్నాడు. యువ హీరోలకు దీటుగా వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో ‘క్రాక్‌’ సినిమాతో సూపర్‌ హిట్‌ అందుకున్న అతడు ఇప్పటికే ‘ఖిలాడీ’, ‘రామారావ్‌ ఆన్‌ డ్యూటీ’, ‘ధమాకా’ సినిమాల్లో నటిస్తున్నాడు. ఇక దీపావళి రోజు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ అంటూ తన కొత్త సినిమాను ప్రకటించిన రవితేజ.. శుక్రవారం మరో కొత్త చిత్రాన్ని అనౌన్స్‌ చేశాడు. ‘స్వామిరారా’, ‘దోచెయ్‌’, ‘కేశవ’ సినిమాలతో డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధీర్‌ వర్మ దర్శకత్వంలో ఆయన నటించనున్నాడు.

‘రావణాసుర’ అనే టైటిల్‌తో రూపొందనున్న ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. టైటిల్‌కు తగ్గట్లుగానే ఈ పోస్టర్‌లో రవితేజ పది తలలతో కనిపించాడు. పుర్రెను పోలిన సింహాసనంపై స్టైలిష్‌గా కూర్చొని ఫ్యాన్స్‌ను ఆకట్టుకున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్ ప్రారంభం కానుందని, హీరోయిన్‌ ఇతర తారాగణం వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని చిత్రబృందం ప్రకటించింది.

Also Read:

Tollywood Diwali celebrations: దీపావళి కాంతుల్లో మెరిసిన మన సినీ తారలు.. ఆకట్టుకుంటున్న ఫొటోస్…

Ram Charan : పునీత్ లేరంటే నమ్మలేకపోతున్నా.. ఎమోషనల్ అయిన రామ్ చరణ్..

Jr NTR: యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు మైనర్ సర్జరీ.. జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా గాయం..

Follow Us
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
సింగరేణి‌ శివంగులు..భూగర్బ గనుల్లో దూసుకెళుతున్న మహిళా కార్మికులు
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
కొత్త ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు ఈ చిన్న తప్పు చేస్తే జైలుకే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
ఇరుముడి సినిమాలో అయ్యప్ప భక్తలకు ఇష్టమైన పాట.. అసలు నిజమిదే..
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
గొరిల్లా పవర్ ఎంతుంటుందో తెల్సా.!
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
వాట్ ఇండియా థింక్స్ టుడే సదస్సు.. అసదుద్దీన్ ప్రసంగంపైనే అందరి..
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
దొండకాయ పెరుగు పచ్చడి.. తినని వాళ్ళకు కూడా నచ్చేస్తుంది
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
పసిడి ప్రియులు ఎగిరిగంతేసే వార్త.. భారీగా తగ్గిన బంగారం, వెండి
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
అమెజాన్ నుంచి ఏఐ 'ట్రాన్స్‌ఫార్మర్' ఫోన్! ఆపిల్, శాంసంగ్‌లకు చెక్
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
100 అవకాశాలు వచ్చాయి.. కానీ.. చిన్న రోల్ వచ్చినా చాలు..
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
బ్యాడ్ న్యూస్.. మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు