AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియో వైరల్ తర్వాత రష్మిక షేర్ చేసిన మొదటి పోస్ట్ ఇదే ..

రష్మిక స్పందిస్తూ చాలా బాధ కలిగించింది అని తెలిపింది. సినీ సెలబ్రెటీలు కూడా రష్మిక ఫేక్ వీడియోను ఖండించారు. నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, చిన్మయి, మంచు విష్ణు ఇలా చాలా మంది ఈ వీడియో పై స్పందించింది. ఇది చాలా దారుణం.. ఇలా జరగడం బాధ కలిగించింది. ఇలాంటివి ఇక పై జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మహిళా వీడియోకు ఏఐ టక్నాలజీ ఉపయోగించి ఆమె ముఖానికి బదులు రష్మిక ముఖాన్ని ఉంచారు.

Rashmika Mandanna: డీప్ ఫేక్ వీడియో వైరల్ తర్వాత రష్మిక షేర్ చేసిన మొదటి పోస్ట్ ఇదే ..
Rashmika Mandanna
Rajeev Rayala
|

Updated on: Nov 09, 2023 | 4:04 PM

Share

గతకొద్ది రోజుల నుంచి సినీ ఇండస్ట్రీలో రష్మిక డీప్ ఫేక్ వీడియో గురించే చర్చ జరుగుతుంది. కొంతమంది కంత్రీగాళ్ళు రష్మిక ఫేక్ వీడియోను క్రియేట్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫేక్ వీడియో పై సినీ సెలబ్రెటీలంతా స్పందిస్తున్నారు. ముందుగా రష్మిక స్పందిస్తూ చాలా బాధ కలిగించింది అని తెలిపింది. సినీ సెలబ్రెటీలు కూడా రష్మిక ఫేక్ వీడియోను ఖండించారు. నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, చిన్మయి, మంచు విష్ణు ఇలా చాలా మంది ఈ వీడియో పై స్పందించింది. ఇది చాలా దారుణం.. ఇలా జరగడం బాధ కలిగించింది. ఇలాంటివి ఇక పై జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఓ మహిళా వీడియోకు ఏఐ టక్నాలజీ ఉపయోగించి ఆమె ముఖానికి బదులు రష్మిక ముఖాన్ని ఉంచారు. ఈ వీడియో వైరల్ కావడంతో దీని పై అందరు స్పందించారు.

ఇదిలా ఉంటే తాజాగా రష్మిక సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. రష్మిక వర్కౌట్స్ వీడియోను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ వీడియోలో రష్మిక గ్లామరస్ గా కనిపించింది. రష్మిక వర్కౌట్ చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో కు నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

రష్మిక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం టాలీవుడ్ లో పుష్ప సినిమా సీక్వెల్ లో నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. పుష్ప సినిమా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే బాలీవుడ్ లో సినిమాలు చేస్తుంది. అలాగే తమిళ్ లోనూ అవకాశాలు అందుకుంటుంది రష్మిక మందన్న.

రష్మిక మందన్న లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

రష్మిక మందన్న లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

రష్మిక మందన్న లేటెస్ట్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి.

పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
కివీస్‎ని ఉతికి ఆరేసిన మనోళ్లు..ఈ స్కోర్లు చూస్తే షాకే
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
అది మాత్రమే అసలైన టీ అని ధృవీకరించిన FSSAI!
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే